Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘సర్కారు వారి పాట’లో ఈ ఛేంజెస్‌ చేసుంటేనా..!

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’లో ఈ ఛేంజెస్‌ చేసుంటేనా..!

  • July 11, 2022 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’లో ఈ ఛేంజెస్‌ చేసుంటేనా..!

విడుదలైనప్పుడు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నా… తర్వాత భారీ విజయం (?) అందుకున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సరికొత్త మహేష్‌ను అభిమానులకు పరిచయం చేసిన చిత్రమిది. లుక్, డైలాగ్‌ డెలివరీ, స్క్రీన్‌ ప్రజెన్స్‌.. ఇలా ఎందులో చూసినా కొత్త మహేష్‌ను చూపించారు. వసూళ్ల విషయంలో చిత్రబృందం భారీ లెక్కలే చెప్పింది. అయితే ట్రేడ్‌ పండితులు మాత్రం వేరే లెక్క చెప్పారు. ఈ విషయం పక్కన పెడితే.. సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పోస్ట్‌మార్టమ్‌ చేశారు.

సినిమా ఇంకా బాగా ఆడి ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. సమాజంలోని ఆర్థిక సంబంధిత అంశాలు కథా నేపథ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు పరశురామ్‌. సినిమాలో చిన్నపాటి మార్పులు చేసుంటే మరింత పెద్ద హిట్టయ్యేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సినిమా ప్రథమార్ధంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ మధ్య సాగిన వినోదాత్మక సన్నివేశాలు ఇంకొన్ని ఉండుంటే సినిమా ఇంకా అదరగొట్టేదని గోపాలకృష్ణ అన్నారు.

సరదాగా సాగిపోతున్న కథనంలో ఒక్కసారి సీరియస్‌ సన్నివేశాలు వచ్చాయని, అలా కాకుండా ఇంకాస్త వినోదాత్మకంగా కథను నడిపి, ఆ తర్వాత మహేష్‌ ఇండియాకు వచ్చేలా రాసుకుని ఉంటే బాగుండేది అని చెప్పారు. కళావతి డబ్బులు ఇవ్వకుండా, తండ్రితో వార్నింగ్‌ ఇప్పించడంతో మహేశ్‌ ఇండియాకి వెళ్తాడు. ఆ సీన్స్‌ ఇంకాస్త ఆలస్యంగా వస్తే బాగుండేది అనేది పరుచూరి గోపాలకృష్ణ ఉద్దేశం. సినిమాల్లో కథనం అలా హఠాత్తుగా మారిపోవటం సినిమా కథా గమనానికి ఇబ్బంది పెట్టింది అని చెప్పారు.

విలన్‌కీ, హీరోకి మధ్య జరిగే సన్నివేశాలనే చూపిస్తే ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తారని చెప్పిన గోపాలకృష్ణ.. ‘సర్కారు వారి పాట’లో ఇదే జరిగింది అని చెప్పారు. హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ, సీరియస్‌ రొమాన్స్‌ని కొనసాగించి ఉంటే ఈ చిత్రం మరో రూ. వంద కోట్లు వసూలు చేసేదని చెప్పారాయన. సినిమాకు రూ. 200 కోట్లు వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆ లెక్కన పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన సూచనలు కూడా సినిమాలో ఉండుంటే రూ. 300 కోట్లు వచ్చేవి అన్నమాట.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

trending news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

6 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 hour ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version