Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pathaan: వందల కోట్ల ‘పఠాన్‌’ వెనుక ఇంత కథ నడిచింద!

Pathaan: వందల కోట్ల ‘పఠాన్‌’ వెనుక ఇంత కథ నడిచింద!

  • February 6, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pathaan: వందల కోట్ల ‘పఠాన్‌’ వెనుక ఇంత కథ నడిచింద!

షారుఖ్‌ ఖాన్‌ ఏజ్‌ గురించి మాట్లాడితే అభిమానులకు కోపం వస్తుంది కానీ.. ఆయన సినిమా గురించి, ఆయన గురించి గొప్పగా చెప్పే క్రమంలో ఏజ్‌ ఫ్యాక్టర్‌ వాడక తప్పడం లేదు. కాబట్టి చూసీ చూడనట్లు వదిలేయండి. అసలు విషయం ఏంటంటే.. ‘పఠాన్‌’ సినిమా చూశాక.. షారుఖ్‌ ఏజ్‌కి ఈ పాత్ర ఒప్పుకోవడం, ఇలాంటి కథను ఓకే చేయడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ అంత వైల్డ్‌గా ఉన్నాయి మరి. అసలు ఈ కథను షారుఖ్‌కి దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఎలా చెప్పి ఒప్పించారు అనేది మరో ప్రశ్న.

ఈ రెండు ప్రశ్నలకు ఇటీవల సమాధానం వచ్చింది. ఈ సినిమా కథను షారుఖ్‌ ఖాన్‌కు దర్శకరచయత సిద్ధార్థ్‌ ఆనంద్‌ చెప్పలేదట. అదేంటి ఆయనే చెప్పాలి కదా? అంటారా. అవును మీరు అన్నది కరెక్టే… కానీ ఇక్కడ సినిమా గురించి షారుఖ్‌ ఖాన్‌కి చెప్పింది నిర్మాత అట. ఓకే చేయించుకున్నది కూడా ఆయనే. అవును యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాత ఆదిత్య చోప్రానే ‘పఠాన్‌’ కథను షారుఖ్‌ ఖాన్‌కు వినిపించి, ఓకే చేయించుకున్నారట.

సిద్ధార్థ్ ఆనంద్ చాలా కాలంగా షారుఖ్ ఖాన్‌తో ఓ సినిమా చేయాలి అనుకున్నారట. అందులోనూ ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా ఉండాలి అని ఫిక్స్‌ అయ్యారట. అందుకే షారుఖ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘పఠాన్’ సినిమా కథ రెడీ చేశారట. స్టోరీ పూర్తయ్యాక నిర్మాత ఆదిత్య చోప్రాకు వివరించారట. కథ బాగా నచ్చింది, వెంటనే చేసేద్దాం, హీరో ఎవరనుకుంటున్నావ్‌ అని అన్నారట. దానికి సిద్ధార్థ్‌ ‘షారుఖ్‌ ఖాన్‌’ అన్నారట. అంతేకాదు ఆయనను ఒప్పించే పని మీరే చేయాలి అని బరువు ఆదిత్య భుజాన పెట్టేశారట.

దీంతో ఒకరోజు ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్‌ కలిశారట. క్యాజువల్‌గా మొదలైన మీటింగ్‌లో కాసేపటికి షారుఖ్‌ మూడ్‌ బాగుందని తెలిసి ‘పఠాన్‌’ కథ గురించి చెప్పారట. షారుఖ్ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. వెంటనే ఆదిత్య చోప్రా సిద్ధార్థ్‌కు ఫోన్ చేసి షారుఖ్ ఓకే అన్నాడు అని చెప్పారట. ఇదీ సినిమాను షారుఖ్‌కి చెప్పిన విధానం, ఆయన ఓకే చేసిన విధానం అని సిద్ధార్థ్‌ ఆనంద్‌ చెప్పారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #John Abraham
  • #Pathaan
  • #Shah Rukh Khan
  • #Siddharth Anand

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

27 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 day ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version