Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దీపావళికి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్

దీపావళికి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్

  • October 21, 2016 / 07:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దీపావళికి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్

అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీపావళికి మంచి కానుక ఇవ్వనున్నారు. డాలీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేస్తారా ? అని అంతదూరం ఆలోచించకండి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.. త్వరలో టీజర్ వస్తుంది. అంతకుముందే పవన్ మంచి కానుక ఇవ్వనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయనున్న మూడో సినిమా వివరాలను పవన్ పండుగ రోజు వెల్లడించనున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి మూవీ జల్సా విజయం సాధించింది. రెండో చిత్రం అత్తారింటికి దారేది వందకోట్ల మార్క్ ని దాటి రికార్డ్ సృష్టించింది.

మళ్లీ వీరి కలయికలో ఎప్పుడు సినిమా వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాటమ రాయుడు తర్వాత త్రివిక్రమ్ తో కలిసి చిత్రం ఉంటుందని వార్తలు రావడం తో చాలా ఖుషీ అయ్యారు. కానీ దసరాకు నీశన్ దర్శకత్వంలో సినిమాకు పూజలు నిర్వహించడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందా? రాదా? అని అయోమయంలో పడ్డారు. వారి అన్ని అనుమానా లని దీపావళి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పటాస్ లాంటి ప్రకటనతో పేల్చనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #Director Trivikram
  • #katamarayudu movie
  • #pawan kalyan

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

18 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version