Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కాటమరాయుడు కోసం బాడీ ఫిట్ పై దృష్టి

కాటమరాయుడు కోసం బాడీ ఫిట్ పై దృష్టి

  • September 19, 2016 / 08:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాటమరాయుడు కోసం బాడీ ఫిట్ పై దృష్టి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అనేక కారణాల వల్ల సర్దార్ గబ్బర్ సింగ్ తరవాతి సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా ఆలస్యమయింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న కాటమ రాయుడు సినిమా రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రేపటి నుంచి రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షూటింగ్ లో 24 నుంచి పవన్ పాల్గొననున్నారు. ప్రస్తుతము అయన జిమ్ లో ఎక్కువసేపు గడుపుతున్నారు. ఒక ఫ్యాక్షనిస్ట్ కి ఉండాల్సిన బాడీని సొంతం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.

రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కి రెండు లవ్ స్టోరీలు ఉన్నట్లు సమాచారం. రెండో సారి శృతి హాసన్ పవన్ పక్కన నటిస్తోంది. ఈ జంట గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకుంది. మరో సారి వీరిద్దరూ తెర పైన మ్యాజిక్ చేయనున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే యువ హీరోలు శర్వానంద్, నవీన్ చంద్ర, విజయ్ దేవరకొండ లు కీలక పాత్రలో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత మందిస్తున్న ఈ ఫిల్మ్ ని అత్యంత వేగంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #Janasena Party
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #power star

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

1 hour ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

3 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

21 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

23 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version