Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కూడా పక్కన పెడుతున్నాడా?

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కూడా పక్కన పెడుతున్నాడా?

  • June 13, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కూడా పక్కన పెడుతున్నాడా?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ‘వకీల్ సాబ్’ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. ‘వకీల్ సాబ్’ రిలీజ్ అయిన వెంటనే ‘హరి హర వీర మల్లు’ కూడా రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత. పాన్ ఇండియా మూవీగా దీనిని స్టార్ట్ చేశారు. కానీ ఈ చిత్రం షూటింగ్ నిత్యం వాయిదా పడుతూనే ఉంది. దాదాపు 8 నెలల నుండి ఈ చిత్రం షూటింగ్ జరగలేదు అంటూ కొందరు అంటున్నారు.

క్రిష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసేస్తారు. అది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్ మూవీ అయినా సరే..! కానీ ‘హరి హర వీర మల్లు’ ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అని అంతా కామెంట్ చేశారు. కానీ చిత్ర బృందం ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసి ఆ కామెంట్లకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి కూడా అలానే ఉంది. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ జూన్ 14 నుండి పొలిటికల్ టూర్లకు వెళ్తున్నాడు. జూలై మొదటివారంలో తిరిగొచ్చి ‘ఓజి’ షెడ్యూల్ ను కంప్లీట్ చేస్తాడు. ‘బ్రో’ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణలో కూడా పాల్గొనాలి. ఇవి రెండు కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యేలా చూడాలనేది పవన్ టార్గెట్ గా తెలుస్తుంది. ‘ఉస్తాద్’ సినిమా 2024 ఎలక్షన్స్ అయ్యే వరకు రిలీజ్ చేయకూడదని పవన్ కోరుకుంటున్నాడట.

ఈ సినిమాని పూర్తిగా అభిమానుల కోసం చేస్తున్నాడు పవన్. ఎలక్షన్స్ కి ముందుగా రిలీజ్ చేస్తే.. జగన్ ప్రభుత్వం నుండి ఆటంకాలు వచ్చే అవాకాశం ఉందని, అప్పుడు కలెక్షన్స్ అనుకున్నట్టు రాకపోవచ్చని .. పవన్ భావిస్తున్నాడట. అందుకే హరీష్ కి కొన్నాళ్ళు వెయిటింగ్ తప్పదు. కానీ ఎప్పుడొచ్చినా ఆ సినిమా భారీ బిజినెస్ చేయడం ఖాయమనే చెప్పాలి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

59 mins ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

5 hours ago

latest news

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

1 min ago
Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

3 hours ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version