Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రామ్ రాజ్, సంతూర్, మనప్పురం యాడ్స్ లో పవన్ కళ్యాణ్!

రామ్ రాజ్, సంతూర్, మనప్పురం యాడ్స్ లో పవన్ కళ్యాణ్!

  • December 18, 2017 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ రాజ్, సంతూర్, మనప్పురం యాడ్స్ లో పవన్ కళ్యాణ్!

మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్, రాణా, నాగార్జున లాంటి స్టార్ హీరోలందరూ సినిమాల్లో నటించడంతోపాటు పలు సంస్థలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ టీవీల్లో సందడి చేస్తున్నప్పుడు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని మనసులో ఒక్కసారైనా అనుకొంటాడు.. “మన పవర్ స్టార్ కూడా ఇలా యాడ్స్ లో యాక్ట్ చేసి ఉంటే భలే ఉండేది కదా” అని. అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ మరో బ్రాండ్ కి ప్రచారం చేయడానికి ఒప్పుకోలేదు. అందుకు చాలా కారణాలున్నాయి.

అయితే.. ఒకవేళ పవన్ కళ్యాణ్ యాడ్స్ లో నటిస్తే ఎలా ఉంటుంది అనే చిలిపి ఆలోచన వచ్చింది ఒక యువకుడికి. దానికి దృశ్యరూపం ఎందుకు ఇవ్వకూడదు అనుకొన్నాడు, వెంటనే “రామ్ రాజ్, సంతూర్, మణప్పురం” లాంటి యాడ్స్ లో పవన్ కళ్యాణ్ నటిస్తే ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లుగా నటించి మరీ యూట్యూబ్ లో వదిలాడు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను ఏమాత్రం డీఫేమ్ చేయకుండా.. పవన్ కళ్యాణ్ అభిమానులని కూడా అమితంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. పొరపాటున పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూశాడంటే.. “అరె భలే ఉందే” అని మెచ్చుకోకుండా ఉండలేడు. మీరూ ఒకసారి ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Click Here For Video

https://www.youtube.com/watch?v=T790yhz7A40

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnathavaasi First Look Teaser
  • #Agnathavaasi Teaser
  • #Agnathavasi Movie
  • #Anu Emmanuel
  • #Jalsa Rayadu Videos

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

1 hour ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

16 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

18 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

18 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

22 hours ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

22 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version