Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మామూలుగా లేదు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మామూలుగా లేదు..!

  • November 2, 2020 / 10:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మామూలుగా లేదు..!

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ మొదట ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ చిత్రం చేస్తూనే క్రిష్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు. నిజానికి ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే క్రిష్ ప్రాజెక్టునే కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల ప్లానింగ్ మొత్తం మారిపోయింది.ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే మలయాళం సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటించడానికి పవన్ రెడీ అవుతున్నాడు.

‘అప్పట్లో ఒకడుండే వాడు’ ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి ఇంత సడన్ గా పవన్ ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చెయ్యడానికి గల కారణం ఏంటి? అని అంతా అనుకున్నారు. పవన్ వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పింది రెండు కారణాలతో అని తెలుస్తుంది. మొదటి కారణం.. ఈ చిత్రం 3నెలల్లో పూర్తయిపోతుంది. అందుకు పవన్ కళ్యాణ్ 40 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందట. మరో కారణం..

ఈ చిత్రానికి పవన్ అందుకోబోయే పారితోషికం అని తెలుస్తుంది. ఆ 40రోజులకు గాను పవన్ కు 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు. అది కాకుండా లాభాల్లో 20శాతం వాటా కూడా ఉండబోతుందని సమాచారం.అందుకే వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి పవన్ ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇక జనవరి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్.!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Sagar Chandra
  • #Sithara Entertainments

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

23 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

18 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

21 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

22 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version