Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విశ్వనాథ్‌ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పవన్, త్రివిక్రమ్

విశ్వనాథ్‌ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పవన్, త్రివిక్రమ్

  • April 26, 2017 / 06:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశ్వనాథ్‌ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పవన్, త్రివిక్రమ్

భారత సినీ రంగంలో అత్యున్నత దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఎంపికకావడం తెలుగు చిత్ర పరిశ్రమని ఆనందంలో ముంచెత్తుతోంది. దర్శకులు, నటులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. టాలీవుడ్ వర్గాల వారు గర్వంగా ఫీలవుతున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో విషెష్ తెలిపారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి కళాతపస్విని కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆ పురస్కారానికే నిండుదనం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ రోజు  పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన పవన్‌, త్రివిక్రమ్‌ ఆయన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు విశ్వనాథ్‌తో కాసేపు ముచ్చటించారు. ఆర్ట్ సినిమాలు కూడా కమర్షియల్ హిట్ సాధిస్తాయని నిరూపించిన డైరక్టర్ కళాతపస్వి విశ్వనాధ్. అయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో మీకు ఏది ఇష్టమని పవన్ కళ్యాణ్ ని అడగగా.. శుభలేఖ, శంకరా భరణం, స్వాతి ముత్యం, స్వయం కృషి ఇష్టమని వెల్లడించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా లైక్లు అందుకుంటోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dadasaheb Phalke Award to k.vishwanath
  • #Director Trivikram Srinivas
  • #K.Viswanath
  • #K.Viswanath Movies
  • #pawan kalyan

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

53 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

2 hours ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

2 hours ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

3 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version