Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ అడిగినవన్నీ పాత ప్రశ్నలే.. ఇన్నాళ్లూ ఎవరూ ఏం చేయలేకపోయారు.. మరి!

Pawan Kalyan: పవన్‌ అడిగినవన్నీ పాత ప్రశ్నలే.. ఇన్నాళ్లూ ఎవరూ ఏం చేయలేకపోయారు.. మరి!

  • May 26, 2025 / 04:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ అడిగినవన్నీ పాత ప్రశ్నలే.. ఇన్నాళ్లూ ఎవరూ ఏం చేయలేకపోయారు.. మరి!

చేతిలో అధికారం ఉన్నప్పుడు చేయలేని పనిని.. ఇంకొకరు అధికారంలోకి వచ్చి చేస్తుంటే కచ్చితంగా చూడాలి, చూసి అభినందించాలి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఈ పని ఎందుకు చేయలేకపోయాం అనే మాటను బయటకు అనలేకపోయినా, కచ్చితంగా అనుకొని తీరాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు సినిమా వర్గాల్లో ఈ ఇదే విషయంలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రెయిజ్‌ చేసిన అంశాలు చాలా పాతవి కావడం. అవును కావాలంటే మీరు థియేటర్లకు వెళ్లిన రోజుల్ని గుర్తు చేసుకోండి. మీకే అర్థమవుతుంది.

Pawan Kalyan

Pawan Kalyan asking points are old why not yet raised (1)

‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వస్తోంది కాబట్టి పవన్‌ సినిమా థియేటర్ల గురించి, లీజుల గురించి, ధరల గురించి అడుగుతున్నారు. ఇన్నాళ్లూ అడగలేదు అని అంటున్నారు. ఎప్పుడూ అడగకుండా ఉండే బదులు.. ఎప్పుడో ఒకసారి అయినా అడగడం మంచిదే కదా. ఇక పవన్‌ రెయిజ్‌ చేసిన పాయింట్లు చూస్తే.. చాలా ఏళ్లుగా ‘సినిమా రంగానికి పరిశ్రమ హోదా’ అనే చర్చ ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. ఇప్పుడు ఆయన చేయిద్దాం అనుకుంటే పరిశ్రమ నుండి స్పందన లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Pawan Kalyan new project with that producer

థియేటర్ల టికెట్‌ రేట్లకు తగ్గట్టుగా సదుపాయాలు ఉంటున్నాయా అనే ప్రశ్న పవన్‌ (Pawan Kalyan) వేశారు. సింగిల్‌ థియేటర్లలో, కొన్ని చిన్న మల్టీప్లెక్సుల్లో కనీస సదుపాయాలు కూడా లేవు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం లాంటివి ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాయి. ఇక ఇన్‌స్టంట్‌ మల్టిప్లెక్స్‌ల సమస్య కూడా అంతే. పెద్ద థియేటర్‌ను రెండేసి స్క్రీన్లు చేసేసి మల్టీప్లెక్స్‌ ధరలు వసూలు చేస్తున్నారు. ఇక సౌకర్యాలు సింగిల్‌ థియేటర్‌లానే ఉంటాయి.

Pawan Kalyan Charging 170 Crore Remuneration

ఇప్పుడు చెప్పండి పైన చెప్పిన విషయాలన్నీ ఎన్నో ఏళ్లుగా మన ఊళ్లోని థియేటర్లలో కనిపిస్తుంటాయి. ఇన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చాలానే వచ్చాయి. ఈ సమస్యలు చూశాయి. కానీ పరిష్కారం అవ్వలేదు. ఇక పరిశ్రమలోని పెద్దలు కూడా ఈ విషయాలను చూసీ చూడనట్టు వదిలేశారు. ఇప్పటికైనా పవన్‌ అడిగారు. ఇప్పటికైనా ఈ విషయం తేలితే చాలు. ఇక్కడ లేటయ్యాడా? టైమ్‌కి అడిగాడా? ఆయన చేతికి అవకాశం వచ్చాక.. సమయం చూసుకొని అడిగాడు అని చెప్పాలి.

అందుకే ఇండస్ట్రీకి వచ్చాను కానీ.. విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

43 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version