మిర్చి వేడుకల్లో పవన్!
- July 28, 2016 / 10:15 AM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ వేడుకల్లో పెద్దగా కనిపించారు. అవార్డు ఫంక్షన్ లు అంటే ఇంకా దూరం. అలాంటి పవన్ నిన్న జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డు ఫంక్షన్ కు రావడం సర్ప్రైజ్ ఇచ్చింది. రావడమే కాదు దాదాపు అరగంట పాటు అక్కడ గడిపారు పవన్. పలు కేటగిరీల్లో అవార్డు విన్నర్స్ కు తన చేతులు మీదిగా అవార్డులు ఇచ్చారు.
‘మ్యూజిషియన్స్ ను సత్కరించుకొనే ఈ వేడుకను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇక్కడి వచ్చానని” చెప్పారాయన. ఈ అవార్డు వేడుకలో సంగీత దర్శకుడు దేవా, వెటరన్ సింగర్ చిత్రాలు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్స్ అందుకున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











