Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బెల్టుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికేయొచ్చు అంట!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బెల్టుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికేయొచ్చు అంట!

  • June 13, 2023 / 08:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బెల్టుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికేయొచ్చు అంట!

ఇటీవలే జరిగిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సర్క్యూలేట్ అవునంటే ఉన్నాయి. మెగా హీరోలందరూ ఒకే చోట ఉండడం ఫ్యాన్స్ కి కనుల పండుగ లాగ అనిపించింది. అందరిలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా హైలైట్ అయ్యాడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మరియు హెయిర్ స్టైల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిల్చింది.

ఆ రోజు ఆయన ఓజీ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. నిశ్చితార్థం కి వస్తాడో రాడో అని అభిమానులు అనుకుంటున్న సమయం లో చివరి నిమిషం లో ఎంట్రీ ఇచ్చి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కి శుభాకాంక్షలు తెలియచేసి వెళ్ళాడు. ఆయన వచ్చే లోపు వీళ్లిద్దరు రింగులు కూడా మార్చేసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఏమి ధరించిన వాటిని కొనుగోలు చెయ్యడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతారు.

అలాగే నిన్న నిశ్చితార్ధ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ ధరించిన దుస్తులు మరియు బెల్టు హైలైట్ గా నిల్చింది. బెల్ట్ చాలా కొత్తగా, ఓజీ మూవీ కోసమే డిజైన్ చేసినట్టు గా అనిపించింది. ఈ బెల్ట్ ధర సుమారుగా లక్ష 20 వేల రూపాయిలు ఉంటాయట. ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఉద్యోగి నెల జీతం అది. కానీ ఎంత ఖర్చు అయినా సరే ఆ బెల్టు ని కొనుగోలు చెయ్యాలని పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి మూవీ మూడవ షెడ్యూల్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్ కూడా పాల్గొన్నాడు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

1 hour ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

5 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

10 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

4 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version