Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రులు వీరే

పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రులు వీరే

  • September 1, 2017 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రులు వీరే

పవన్ కళ్యాణ్ ఇంట్రావర్ట్. అందరితోనూ కలుపుకోలుగా ఉండలేరు. అయినంత మాత్రాన అసలు మాట్లాడరు అని చెప్పడానికి లేదు. తన ఆలోచనలకు, మనసుకు నచ్చిన వారితో గంటల తరబడి మాట్లాడుతారు. ఒక సారి స్నేహితుడిగా పవన్ స్వీకరిస్తే ప్రాణం పోయే వరకు స్నేహాన్ని విడిచిపెట్టరు. అటువంటి ప్రాణ స్నేహితులు ఎవరంటే…

అలీ Aliఅలీ తన పక్కన ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకే తన సినిమాలో ఆలీకి మంచి రోల్ ఇస్తుంటారు.

త్రివిక్రమ్Trivikramత్రివిక్రమ్, పవన్ ని కలిపిన విషయం పుస్తకాలు. ఇద్దరికీ పుస్తకాలంటే పిచ్చి. ఇద్దరూ ఎప్పుడు కలిసినా సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు.

రాజు రవి తేజ Raju Ravi Tejaసినీ రంగానికి చెందని ప్రాణ మిత్రుడు రాజు రవి తేజ. సమాజంలో మార్పు రావాలనే ఆలోచన రవిని పవన్ ని మిత్రులుగా చేశాయి. మీడియాకి దూరంగా ఉండే ఇతను జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కనిపించారు.

పీవీపీ PVP“అతను నాకు నిర్మాత మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్” అని పీవీపీ (ప్రసాద్ వి పొట్లూరి) గురించి పవన్ అందరి ముందు చెప్పారు.

ఆనంద్ సాయి Anand Sai“పవన్ లేకుంటే నేను లేను” అని పలు సందర్భాల్లో కళా దర్శకుడు ఆనంద్ సాయి చెప్పుకున్నారు. పవన్, సాయి అంత మంచి అనుబంధం ఉంది.

వెంకటేష్ Venkateshపవన్ కి వెంకటేష్ తో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. వెంకీ ఇంటికి తరచూ వెళ్తుండేవాడినని పవన్ వివరించారు.

శరత్ మరార్ Sharat Mararరేణు దేశాయ్ ద్వారా పరిచయమైన శరత్ మరార్ .. పవన్ కి చాలా ఇష్టం. పవన్ ఆర్ధిక లావాదేవీలను శరత్ దగ్గరుండి చూసుకుంటుంటారు. “ఆయన (పవన్) నాకు కృష్ణుడు లాంటి వారు” అని శరత్ ఎంతో అభిమానంతో చెప్పారు.

రేణు దేశాయ్ Renu Desaiరేణు దేశాయ్, పవన్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. పెళ్ళికి ముందు, విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారు.

నర్రా శ్రీనివాస్ Narra Srinivasఅత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాల్లో కామెడీతో అదరగొట్టిన నర్రా శ్రీనివాస్ కూడా పవన్ ప్రాణ స్నేహితుల్లో ఒకరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Sai
  • #Narra Srinivas
  • #pawan kalyan
  • #Pawan Kalyan and Mahesh Babu
  • #Pawan Kalyan and PVP

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version