Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: నిర్మాతలకు పవన్ విధించిన ఈ షరతు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pawan Kalyan: నిర్మాతలకు పవన్ విధించిన ఈ షరతు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • August 23, 2024 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నిర్మాతలకు పవన్ విధించిన ఈ షరతు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని నెలల క్రితం వరకు వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఓజీ (OG Movie) , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)  , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)  సినిమాలను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా పవన్ పై ఉందనే సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలకు డేట్స్ కు సంబంధించి పవన్ స్పష్టత ఇచ్చినట్టు సమాచారం.

Pawan Kalyan

తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో సెట్స్ వేస్తే షూటింగ్ లను పూర్తి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ నిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు తాడేపల్లి చుట్టపక్కల ప్రాంతాలలో సెట్స్ వేసి షూట్ చేసే అవకాశం ఉంది. ఓజీ ముంబై బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈ సినిమా షూట్ విషయంలో మేకర్స్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

ఈ ఏడాది పవన్ సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం అందుతోంది. 2025 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయో చూడాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమాలు మాత్రం ఆశించడం కష్టమేనని సమాచారం అందుతోంది.

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసి పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అయ్యేలా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఉందని భోగట్టా. పవన్ కళ్యాణ్ మూడు సినిమాలలో ఒక్కో సినిమాలో ఒక్కో తరహా లుక్ లో కనిపిస్తున్న నేపథ్యంలో ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

శంకర్ మళ్ళీ మొదలెట్టాడు.. చరణ్ ఒప్పుకుంటాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

10 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

11 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

11 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

3 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

4 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

7 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version