పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్లు.. ప్లాపులతో సంబంధం లేకుండా ఎంతో మంది లాయల్ ఫ్యాన్స్ ఆయనకి ఉన్నారు. ఆయన ఫ్యామిలీ కి కూడా అదే రేంజ్లో అభిమానులు ఉన్నారనేది కూడా నిజమే..! ఆయన తన రెండో భార్య రేణూ దేశాయ్ నుండీ విడిపోయినప్పటికీ.. ఆయన పిల్లలు అకీరా నందన్, ఆద్య ల విషయాల్లో ఎంతో బాధ్యతగా ఉంటూ ఉంటారు. వీళ్ళ పుట్టిన రోజు వేడుకలకి పవన్ హాజరవుతూ ఉంటారు. ఈరోజు ఆయన పెద్ద కుమార్తె ఆద్య పుట్టినరోజు.
ఈ క్యూట్ బేబీకి సోషల్ మీడియాలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడూ తల్లి రేణూ దేశాయ్ తన ఆఫిషియల్ అకౌంట్లో ఆద్య కు సంబందించిన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అయితే చాలా మంది పవన్ అభిమానులు కూడా ఆద్య పేరుతో పేరుతో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి అందులో కూడా ఈమె ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఆ రేంజ్లో మన ఆద్య ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక ఈరోజు ఆమె 10వ పుట్టినరోజు కాబట్టి.. తన క్యూట్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video