Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: చిన్నారి రేవతి మృతిపై పవన్ ఎమోషనల్.. ఏమన్నారంటే?

Pawan Kalyan: చిన్నారి రేవతి మృతిపై పవన్ ఎమోషనల్.. ఏమన్నారంటే?

  • February 21, 2023 / 08:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: చిన్నారి రేవతి మృతిపై పవన్ ఎమోషనల్.. ఏమన్నారంటే?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతరులకు తన వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన చిన్నారి రేవతి కొన్నిరోజుల క్రితం మృతి చెందగా రేవతి మరణ వార్త తెలిసిన పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అరుదైన వ్యాధితో జన్మించిన రేవతి ఆ వ్యాధి వల్ల మృతి చెందారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ రేవతి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం రేవతి అనే చిన్నారి తనను కలిసిందని అరుదైన వ్యాధితో జన్మించిన ఆ చిన్నారి అనారోగ్యంతో బాధ పడుతూ కూడా చదువును కొనసాగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మ్యూజిక్ నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన ధైర్యం నన్ను అబ్బురపరిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ చిన్నారి ఏకంగా 750 శ్లోకాలను కంఠస్తం చేసిందని తెలిసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

అరుదైన వ్యాధి వల్ల మూడు రోజుల క్రితం రేవతి శివైక్యం చెందారని ఈ విషయం నా మనస్సును ఎంతగానో కలచివేసిందని ఆయన కామెంట్లు చేశారు. చిన్నారి అత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాతో పవన్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా రిలీజ్ డేట్ల విషయంలో కన్యూజన్ నెలకొంది. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కడం గమనార్హం. పవన్ తో సినిమాలను తెరకెక్కించాలని క్యూ కడుతున్న దర్శకుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఎంతోమంది టాప్ డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Revathi

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

17 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

18 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

19 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version