Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఈ పవన్ కళ్యాణ్ అభిమాని అభిమానానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Pawan Kalyan: ఈ పవన్ కళ్యాణ్ అభిమాని అభిమానానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

  • July 16, 2023 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఈ పవన్ కళ్యాణ్ అభిమాని అభిమానానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చేసిన పని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం హాలిగేర గ్రామానికి జలపతి హనుమంతు, జలపతి వన్నమ్మ దంపతులకు 2019 సంవత్సరంలో ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు.

హనుమంతు పవన్ కు వీరాభిమాని కాగా తనకు పెళ్లి కాకముందే కొడుకు పుడితే జనసేన అని పేరు పెడతానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చడంలో భాగంగా హనుమంతు తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకుకు జనసేన అని నామకరణం చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోలపై అభిమానంతో చేస్తున్న పనులు హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ నటించిన బ్రో మూవీ మరో 12 రోజుల్లో రిలీజ్ కానుంది.

ఈ బ్రో మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమాకు ప్రమోషన్స్ లో మరింత వేగం పెరగాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్రో సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బ్రో సినిమాతో పవన్ రేంజ్ మరింత పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బ్రో మూవీ నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. నైజాంలో మైత్రీ నిర్మాతలు వరుసగా పెద్ద సినిమాల హక్కులను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఓవర్సీస్ లో కూడా బ్రో మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవుతున్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #Hanumanth
  • #Jenasena
  • #pawan
  • #pawan kalyan

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

4 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

5 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

6 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

20 mins ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

34 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

4 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

5 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version