Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ ప్రాజెక్ట్ గురించి పవన్ స్పందించరా?

Pawan Kalyan: ఆ ప్రాజెక్ట్ గురించి పవన్ స్పందించరా?

  • June 11, 2022 / 10:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ ప్రాజెక్ట్ గురించి పవన్ స్పందించరా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అటు పవన్ ఇటు క్రిష్ ఈ గాసిప్స్ గురించి స్పందించకపోవడంతో హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ హీరోగా నటించనుండగా ఈ సినిమా షూట్ ఎప్పటినుంచి మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలతో పాటు వినోదాయ సిత్తం రీమేక్ లో కూడా నటిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సముద్రఖని వినోదాయ సిత్తం రీమేక్ పవన్ హీరోగా తెరకెక్కుతుందని కన్ఫామ్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి స్పందించలేదనే సంగతి తెలిసిందే. పవన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ ఈ సినిమా కోసం మూడున్నర వారాలు డేట్లు కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు నిర్మాతలు ఎవరు? తెలుగు టైటిల్ ఏంటి? ఇతర ప్రశ్నలకు సమధానాలు దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సాయితేజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్టీస్టారర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కానున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా ఏపీలో మెరుగైన ఫలితాలను సాధిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. పవన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kethika Sharma
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Sree Leela

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

3 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

5 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

20 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago

latest news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

1 hour ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

2 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version