Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కూడా తమన్ ఫాలోవర్ అయ్యాడండోయ్…!

పవన్ కూడా తమన్ ఫాలోవర్ అయ్యాడండోయ్…!

  • April 4, 2020 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కూడా తమన్ ఫాలోవర్ అయ్యాడండోయ్…!

పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ పాతిక సినిమాల్లో నటించాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేము. అందరి హీరోల్లా పవన్ వ్యవహార శైలి ఉండదు. అందుకే ఆయనకి ఎంతోమంది లాయల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇదిలా ఉండగా.. పవన్ చేసిన పాతిక సినిమాల్లో రిపీటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళలో ట్విట్టర్ ఎకౌంటు ఉన్న వాళ్లు దేవి శ్రీ ,అనూప్ రూబెన్స్ మాత్రమే.పవన్ తో దేవి 3 సినిమాలకు పని చేసాడు.

ఎన్నో ఫంక్షన్లలో దేవి గురించి పవన్ ఎంతో గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయినప్పటికీ ట్విట్టర్ లో పవన్… దేవి శ్రీ ప్రసాద్ ను ఫాలో కాలేదు. అయితే ఇంకా ఒక్క సినిమా కూడా చెయ్యని తమన్ ను మాత్రం పవన్ ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా తమన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘ఓ ఫ్యాన్ గా ఇది నాకు చాలా గొప్ప విషయం.

Pawan Kalyan donates to fight Coronavirus1

ఈరోజు చాలా అద్బుతంగా స్టార్ట్ అయ్యింది. చాలా థాంక్స్ సర్… లవ్ యూ సర్” అంటూ పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న .. నోటిఫికేషన్ ను స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు తమన్. దీంతో పవన్ ను ఆయన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పవన్ ను ఇప్పటికి 3.9మిలియన్ మెంబర్స్ ఫాలో అవుతుండగా .. పవన్ మాత్రం 33 మందినే ఫాలో అవుతున్నాడు. తాజాగా ఆ లిస్టు లో తమన్ చేరడం విశేషం.

Pawan Kalyan Following Thaman1

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Music Director Thaman
  • #pawan
  • #pawan kalyan

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

2 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

3 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version