Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan, Balayya: ఒకే ఫ్రేమ్ లో.. పవన్ కళ్యాణ్ – బాలయ్య.. ఊర మాస్ ట్రీట్ గ్యారంటీ

Pawan, Balayya: ఒకే ఫ్రేమ్ లో.. పవన్ కళ్యాణ్ – బాలయ్య.. ఊర మాస్ ట్రీట్ గ్యారంటీ

  • December 15, 2022 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan, Balayya: ఒకే ఫ్రేమ్ లో..  పవన్ కళ్యాణ్ – బాలయ్య.. ఊర మాస్ ట్రీట్ గ్యారంటీ

‘ఆహా’ ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఆల్రెడీ ‘సీజన్ 1’ కంప్లీట్ అయ్యింది. ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే సీజన్ 2 మాత్రం కొంత డల్ గా మొదలైంది. పైగా ఒక ఎపిసోడ్ కు… మరో ఎపిసోడ్ కు మధ్య గ్యాప్ కూడా ఏర్పడుతుంది. ఇలాంటి తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ప్రభాస్ మాత్రమే కాదు గోపీచంద్ కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నాడు.

ఆ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ ఎపిసోడ్లో బాలయ్య.. ‘ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు.? మరీ ముఖ్యంగా అనుష్క తో రిలేషన్ గురించి బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తాడు.. వాటికి ప్రభాస్ ఎలా స్పందిస్తాడు?’ అనే ఆసక్తి జనాల్లో ఉంది. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కు కానీ, న్యూ ఇయర్ కానుకగా కానీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఎపిసోడ్ తో పాటు ‘ఆహా’ వారు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ లతో ఈ ఎపిసోడ్ ఉండబోతుంది అని బాలయ్య పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కి రావడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. త్వరలోనే ఎపిసోడ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్.. సినిమా ప్రమోషన్లలో తప్ప .. టాక్ షోలు వంటి వాటికి హాజరైంది లేదు. ఒకవేళ బాలయ్య షోకి వస్తే..

‘ఎలాంటి కాంట్రవర్సీల ప్రశ్నలు బాలయ్య పవన్ ను అడుగుతాడు.? అనే ఆసక్తి వాళ్ళ అభిమానుల్లో ఉంది. ఉదయ్ కిరణ్, పరిటాల రవి, రేణు దేశాయ్, పూనమ్ కౌర్ వంటి వారి గురించి కొంతమంది పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి టాపిక్ ల పై పవన్ ను బాలయ్య ప్రశ్నిస్తే.. పవన్ ఎలాంటి సమాధానాలు చెబుతాడు? అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది. చూడాలి మరి.. ఇలాంటి ఎపిసోడ్ ను ఆహా వారు ఎప్పుడు ప్లాన్ చేస్తారో?

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Unstoppable With NBK

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

1 hour ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

1 hour ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

19 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

25 mins ago
Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

29 mins ago
Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

41 mins ago
Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

54 mins ago
Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version