Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Suma: సుమ పై ఫన్నీ కామెంట్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan, Suma: సుమ పై ఫన్నీ కామెంట్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!

  • April 16, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Suma: సుమ పై ఫన్నీ కామెంట్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!

సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం మే 6న విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈరోజు ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా విడుదల చేసారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Click Here To Watch NOW

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” సుమ గారు దాదాపు దశాబ్ద కాలం తర్వాత కథానాయికగా నటిస్తున్నారు.సుమగారి పై నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను చాలా ఆత్మీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. సినిమా ఫంక్షన్లలో నేను అస్సలు మాట్లాడలేను. కానీ నన్ను మాట్లాడించగల శక్తి ఆవిడలో ఉంది. ‘పంజా’ సినిమా టైములో ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేశాను అన్నారు. కానీ నాకు అది గుర్తులేదు. ఇక నాకు ఇష్టమైన ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ జరగడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.

ఉత్తరాంధ్ర నేపథ్యం మీద వచ్చే కథలు చాలా తక్కువగా ఉంటాయి. అది గొప్ప కళలకు పుట్టినిల్లు అది.గొప్ప గొప్ప కవులు తెలుగు భాషని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు. అలాంటి మహానుభావులందరినీ పుట్టించిన నేల నుంచి, అంత గొప్ప రచయితలు వచ్చిన నేల నుంచి ఆ ప్రాంతం తాలూకు, ఆ మాండలికంలో, ఆ సంస్కృతికి సంబంధించిన ఈ కథ చాలా బాగుంటుంది అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. మనసుకి హత్తుకుపోయే పాత్రలు, అక్కడి జనాలకి వచ్చే సమస్యలు ఈ మూవీలో చక్కగా చూపించారని విన్నాను.

కొన్ని విజువల్స్ చూస్తే ‘నిరీక్షణ’ లో బాలు మహేంద్ర గారు గుర్తుకొచ్చారు.ఈ మూవీలో సింక్ సిస్టం వాడారు అని విన్నాను. అది అంత ఈజీ కాదు. నటీనటులు చాలా అలెర్ట్ గా ఉండాలి. నేను కూడా ఆ సిస్టంతో రెండు, మూడు సినిమాలు చేశాను. ఇంత మంచి మూవీ నిర్మించడానికి ముందుకొచ్చిన ‘వెన్నెల క్రియేషన్స్’ వారికి, దర్శకులు విజయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayamma Panchayathi
  • #pawan
  • #pawan kalyan
  • #Suma
  • #Suma Kanakala

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

18 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

20 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

23 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version