Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: అలా చేసినందుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: అలా చేసినందుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

  • April 14, 2023 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: అలా చేసినందుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

ప్రముఖ టాక్ షో ‘నిజం విత్ స్మిత కార్యక్రమంలో రాధిక , సుప్రియ, స్వప్నదత్ సందడి చేశారు. వాళ్ల సీనీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. నటీనటులు సినీ పరిశ్రమలోకి రావడానికి ఎంతో కష్టపడతారు. మరి అలాంటి పరిశ్రమలోకి వచ్చి ఎన్నో ఏళ్లపాటు టాప్ హీరోయిన్ లుగా కొనసాగారు. ఈ షోలో అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్ సుప్రియ ఆ సెట్ లో జరిగిన కొన్ని సన్నివేశాలు గుర్తు చేశారు.

సుప్రియ మాట్లాడుతూ తాను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ షూటింగ్ రెండో షెడ్యూల్ సమయంలో నాలుగు సార్లు సెట్ నుంచి పారిపోయానని అన్నారు. అప్పుడు (Pawan Kalyan) పవన్ కల్యాణ్ ‘నువ్వు ఈ సినిమా పూర్తిచేయాల్సిందే. ఇలా పారిపోకూడదు’ అని తనకు చెప్పారన్నారు. రాధిక. ప్రస్తుతం పలు చిత్రాల్లో తల్లి పాత్రలతో అలరిస్తున్నారు. ఆమె ‘నిజం విత్ స్మిత టాకో కు వచ్చి తాను ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారో తెలిపారు.

“నా కంటే అందంగా ఉన్న వాళ్లు, బాగా నటించే వాళ్లు ఉన్నా.. ఈ రంగంలో నేను ఎన్నో మంచి అవకాశాలు అందుకున్నా. ఇది కచ్చితంగా విధిరాతే అని రాధిక అన్నారు. అలాగే నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ తాను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురు వినోద రంగంలోకి ఎలా వచ్చారు.

ఇప్పటి వరకు అందుకున్న అవార్డులు, నేర్చుకున్న పాఠాల వంటి అంశాలను ఈ షోలో వివరించారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సోనీలివ్ ఈ నెల 14న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రముఖ పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ఇది ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #supriya
  • #Supriya Yarlagadda

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version