Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏమిటి?

రామ్ చరణ్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏమిటి?

  • December 7, 2016 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏమిటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అర్ధంచేసుకోడం చాలా కష్టం అంటుంటారు ఆయన సన్నిహితులు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒక వైపు ఉంటే ఆయన ఒక్కరే ఒక వైపు ఉంటారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి దగ్గరగా ఉంటారు. పవన్ చూపించే ప్రేమ, అనుబంధం అందరికీ కనిపించదు. తన మాటకు విలువ ఇచ్చే వారికే సలహా ఇస్తారు. తన అవసరం ఉందన్న వారికే సహాయం చేస్తారు. ఈ విషయాన్నీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

“నేను చిన్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు ఇంట్లో పవన్ బాబాయ్ నే అడిగేవాణ్ణి. ఎందుకంటే నాన్న చాలా బిజీగా ఉండేవారు. అందుకే ప్రతి విషయానికి  చిన్న బాబాయ్ ని అడిగేవాణ్ణి. ఆయన ఒక ఫ్రెండ్ గా సలహా ఇచ్చేవారు. ఇప్పటికీ నాకు ఆయన మెంటర్.” అని చెర్రీ వివరించారు. మెగా ఫ్యామిలీకి పవన్ కి దూరం పెరిగిందనే విషయాన్నీ రామ్ చరణ్ కొట్టిపడేశారు. ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చెర్రీ నటించిన యాక్షన్ మూవీ “ధృవ” ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం తప్పకుండా హిట్ సాదిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Allu Aravind
  • #Arvind Swamy
  • #Dhruva Movie
  • #Director Surender Reddy

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

29 mins ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

38 mins ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

48 mins ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

21 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version