Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన “ఫర్స్ట్” లుక్ చూస్ తానే షాక్ అయ్యాడు!!!

తన “ఫర్స్ట్” లుక్ చూస్ తానే షాక్ అయ్యాడు!!!

  • May 3, 2016 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన “ఫర్స్ట్” లుక్ చూస్ తానే షాక్ అయ్యాడు!!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు దైవంతో సమానం. అయితే సినిమా హిట్, ఫ్లాప్ తో సంభంధం లేకుండా పవన్ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ అన్నీ తానై చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో పవన్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అదే క్రమంలో తాజాగా సరికొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది….సర్దార్ నిరాశ నుంచి బయట పడ్డ పవన్ అభిమానులు ఆయన తాజాగా ఎస్ జె సూర్య కాంబినేషన్లో  ప్రారంభం అయిన సినిమాకు టైటిల్ కన్ఫమ్ అయిందంటూ వెబ్ మీడియాలో విపరీతమైన హల్‌చల్ చేస్తున్నారు.

ఫుల్ వైట్ అండ్ వైట్ లో నిలబడి ఉన్న పవన్ ముందు ‘సేనాపతి’ అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ ను పవన్ వీరాభిమానులు ఆన్‌లైన్ లో రిలీజ్ చేసేసి పండగ చేసుకుంటున్నారు. ఇందులో ఇంకో ట్విష్ట్ ఏంటంటే…‘నమ్మితే ప్రాణాలిస్తాడు’ అనే ట్యాగ్ లైన్ కూడ క్రియేట్ చేసి టైటిల్ ను అతికించేశారు. అయితే  ఈఫస్ట్ లుక్ ను చూస్తూ ఉంటే  కొంచెం రాజకీయ కోణం బయట పడుతుంది…పవన్ అభిమానులు ఆయన్ని ఎలా చూడాలి అని అనుకుంటున్నారో…అన్న ఆలోచనలు, ఆశలు ఆ పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి..అంతేకాకుండా ఈ పోస్టర్ చూస్తే అభిమానులు ఈ సినిమాను పొలిటికల్ సెటైరికల్ మూవీలా చూడాలని కోరుకుంటున్నారు అని అనిపిస్తోంది. ఇక ఈ హడావిడి అంతా ఆ నోట ఈ నోటా..తడిసి చివరకి పవన్ ను చేరగా….తన “ఫర్స్ట్” లుక్ చూస్ తానే షాక్ అయ్యాడు పవన్. మరి అభిమానుల ఆశలను పవన్ ఎంతవరకూ ఆలోచిస్తాడో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #SJ Suriya

Also Read

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

3 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

4 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

7 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

14 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

19 hours ago

latest news

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

2 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

4 hours ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

1 day ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version