Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: రాజకీయ ఎదుగుదల కోసమే పవన్ ఆ ఉంగరం దరించారా!

Pawan Kalyan: రాజకీయ ఎదుగుదల కోసమే పవన్ ఆ ఉంగరం దరించారా!

  • April 10, 2023 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: రాజకీయ ఎదుగుదల కోసమే పవన్ ఆ ఉంగరం దరించారా!

సినిమా ఇడస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతూ వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉండగా మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాలలో ఈయన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన ఈ ఏడాది చివరికి తన సినిమాలను పూర్తి చేసుకొని రాజకీయాల పై ఫోకస్ చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే తన వారాహీ ప్రచార వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది చివరి నుంచి ఈయన అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ రాజకీయాలపై ఫోకస్ చేయటం కోసమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ తన కుడి చేతి ఉంగరపు వేలికి తాబేలు ఉంగరాన్ని ధరించారు. ఈ విధంగా ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఉంగరం ధరించడంతో ఉన్నఫలంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఉంగరం ధరించడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ఉంగరాలు ధరిస్తే వారికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని భావిస్తారు. ఇక ఆర్థికంగా సమస్యలు ఉన్నవారు అనుకున్న పనులు సక్రమంగా జరగాలి అనుకున్న వారు కూడా ఈ విధమైనటువంటి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ గత పది సంవత్సరాల నుంచి రాజకీయాలలో కొనసాగుతూ ఈయన అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. రాజకీయాలలో రాణించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇలా జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే ఇలాంటి ఉంగరం ధరించారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మరి రాజకీయాలలో ఉన్నత స్థాయిలో రాణించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఉంగరం ధరించారా? లేక మరేదైనా కారణాల వల్ల ఇలాంటి ఉంగరం ధరించారా అనేది తెలియాల్సి ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

6 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

20 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version