Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న పవన్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు?

Pawan Kalyan: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న పవన్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు?

  • July 20, 2022 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న పవన్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో పూనకాలు వస్తాయి. అంతటి క్రేజీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరొక మూడు సినిమాలలో నటిస్తున్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపుతూ.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఏపీలో అనేక ప్రాంతాలలో పర్యటిస్తున్నాడు.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలా చాలాసార్లు పర్యటించి ప్రజల కష్టాల గురించి స్వయంగా తానే తెలుసుకున్నాడు. ఇదిలా ఉండగా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పవన్ కళ్యాణ్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎలా అనారోగ్యానికి గురవటానికి కారణం నిర్విరామంగా ఆయన వానలో తడుస్తూ ప్రచారం చేయటమే కాకుండా ఇటీవల ఓ అభిమాని పవన్‌ కల్యాణ్ పై పడిపోవడంతో ఆయన అప్పటినుండి తీవ్ర వెన్నునొప్పికి లోనయ్యినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో పవన్ ప్రస్తుతం స్వల్ప జ్వరానికి లోనయ్యారట. అందువల్ల ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇలా ఓసారి పవన్ పర్యటనలు చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే తమ అభిమాన హీరో, అభిమాన నాయకుడు అనారోగ్యానికి లోనవ్వడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు . ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

అంతే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భగవతీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలో కూడ నటించనున్నాడు. అంతేకాకుండా ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమా రీమేక్ లో కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మరొక మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagath Singh
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan
  • #Vinodhaya Sitham

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

14 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

13 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version