Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణే.. దంచి కొట్టాడు..!

Pawan Kalyan: ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణే.. దంచి కొట్టాడు..!

  • June 1, 2023 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణే.. దంచి కొట్టాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బోలెడంత క్రేజ్ ఉంది. అలా అని అతను ప్రతిసారి రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడం లేదు. అతని సినిమాలు కూడా ఇంకా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది లేదు. పారితోషికాలు కాకుండా పవన్ సినిమాలు వంద కోట్ల బడ్జెట్ లోపే కంప్లీట్ అయిపోతాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల పై బయ్యర్స్ కు చాలా నమ్మకం ఎక్కువ. సినిమాకి ఏమాత్రం మౌత్ టాక్ పాజిటివ్ గా వచ్చినా..

ఈజీగా రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్లు కలెక్ట్ చేసే స్టామినా పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఉంది. టికెట్ రేట్ల ఇబ్బందులు కనుక లేకపోతే ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలు ఈజీగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయేవి. సరే ఇక అసలు మేటర్ కి వచ్చేద్దాం.. అసలు పవన్ కళ్యాణ్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడమనే ఆ హెడ్డింగ్ ఏంటి? అనే ప్రశ్న అందరి మైండ్లో మెదులుతూ ఉండవచ్చు.

విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న వరుస సినిమాల్లో ‘ఓజి’ ఒకటి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.100 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి గాను పవన్ కళ్యాణ్..

అంత మొత్తం అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో రూ.100 కోట్లు పారితోషికం అందుకున్న మొదటి హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ లిస్ట్ లో చేరినట్టు తెలుస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

19 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version