Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan Karate: కరాటే ఔట్ ఫిట్స్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటో

Pawan Kalyan Karate: కరాటే ఔట్ ఫిట్స్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటో

  • February 2, 2023 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan Karate: కరాటే ఔట్ ఫిట్స్ లో పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా గడుపుతున్నాడు. ‘హరి హర వీర మల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాదే అది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది తేరి రీమేక్ అని ఈ మధ్యనే క్లారిటీ వచ్చింది. అలాగే సుజీత్ తో చేయబోయే ‘ఓజి’ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలి.

ఇవి ఎప్పటికి వస్తాయో తెలీదు. కానీ పవన్ కళ్యాణ్.. 6 నెలలు ఫోకస్ పెడితే మాత్రం ఈ సినిమాల్లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేయొచ్చు. ఇదిలా ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరాటే ఔట్ ఫిట్స్ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫొటోలో పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. గడ్డం కూడా ఉంది.

అయితే అభిమానులు గతంలో పవన్ కళ్యాణ్ కరాటే ఔట్ ఫిట్స్ లో ఫోటోని షేర్ చేసి.. నాష్టాలజిక్ ఫీల్ ను కలిగిస్తున్నారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ లుక్ కూడా చాలా వరకు ఇప్పటి ఫోటోలానే ఉంది. అందులో కూడా పవన్ కళ్యాణ్ గడ్డంతో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ‘తమ్ముడు’ ‘జానీ’ సినిమాలకు… తాను తీసుకున్న శిక్షణను ఉపయోగించాడు. ఇదిలా ఉండగా.. అభిమానులు షేర్ చేసిన పాత ఫోటోకి.. లేటెస్ట్ ఫోటోకి 25 ఏళ్ళు గ్యాప్ ఉందట. అయినా పవన్ మాత్రం అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

46 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

3 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version