Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆల్రెడీ రెండు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి..!

Pawan Kalyan: ఆల్రెడీ రెండు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి..!

  • July 12, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆల్రెడీ రెండు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ కాగా మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘భవధీయుడు భగత్ సింగ్’ మరొకటి. క్రిష్ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది అని వినికిడి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ షూటింగ్ అసలు స్టార్ట్ అవ్వలేదు. జూలైలో స్టార్ట్ అవుతుంది అన్నారు.

కానీ అలాంటిదేమి జరగలేదు.’అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు పవన్ మరో ప్రాజెక్టుని పెండింగ్ లో పెట్టాడు. అదే సముద్రఖని దర్శకత్వంలో చేయాల్సిన ‘వినోదయ సీతమ్’ రీమేక్. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర పోషించనున్నాడు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఎంపికైంది.

కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా జరగడం లేదు. జన వాణి కార్యక్రమం, చాతుర్మాస దీక్ష, గుళ్లు, గోపురాలు అంటూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు కానీ షూటింగ్ మొదలు పెట్టడం లేదు. సాయి ధరమ్ తేజ్ కి కానీ, పవన్ కళ్యాణ్ కి కానీ పెద్దగా ఇబ్బంది లేదు. కానీ నిర్మాతలకు మాత్రమే ఇబ్బంది.

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రివిక్రమ్ బ్యానర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లు వినికిడి. సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం జరగడం లేదు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagath Singh
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan
  • #Vinodhaya Sitham

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

14 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version