Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మెగా ఫ్యామిలీ ‘బ్లాక్ డ్రెస్ కోడ్’ సర్ప్రైజ్ అదుర్స్.. కానీ..?

మెగా ఫ్యామిలీ ‘బ్లాక్ డ్రెస్ కోడ్’ సర్ప్రైజ్ అదుర్స్.. కానీ..?

  • October 30, 2019 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యామిలీ ‘బ్లాక్ డ్రెస్ కోడ్’ సర్ప్రైజ్ అదుర్స్.. కానీ..?

మెగా ఫ్యామిలిలో థీమ్ పార్టీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. పండుగలకు అలాగే కుటుంబంలో జరిగే కొన్ని పూజలకు కుటుంబ సభ్యులు అంతా కలిసి పాల్గొంటుంటారు. అలాగే భోజనాలు చేసి సరదాగా గడుపుతుంటారు. మీడియాకి దూరంగా ప్రైవేట్ గా ఈ మీటింగ్లు జరుగుతుంటాయి అనడంలో సందేహం లేదు. అయితే పార్టీ లేదా ఆ వేడుక అయిపోయాక ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆ ఫోటోలు కాస్త వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులంతా బ్లాక్ డ్రెస్ కోడ్ తో అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Naga Babu Birthday Celebrations

నాగబాబు పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులు అంతా బ్లాక్ డ్రెస్ కోడ్ లో ఒకచోట ప్రత్యక్షమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ- రామ్ చరణ్- నాగబాబు-వరుణ్ తేజ్- నిహారిక- బాబి- కళ్యాణ్ దేవ్- సుస్మిత- శ్రీజ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ మిస్ అయ్యారు. దీపావళి రోజున తన భార్య మరియు పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులతో సందడి చేసిన పవన్ ఈ ఫొటోలో మిస్ అయ్యాడు. అయితే రాజకీయాల పరంగా కాస్త అర్జెంటు మీటింగ్ లు ఉండడంతో ఈ వేడుకకి మిస్ అయ్యాడని తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

1

Naga Babu Birthday Celebrations1

2

Naga Babu Birthday Celebrations2

3

Naga Babu Birthday Celebrations3

4

Naga Babu Birthday Celebrations4

5

Naga Babu Birthday Celebrations5

6

Naga Babu Birthday Celebrations6

7

Naga Babu Birthday Celebrations7

8

Naga Babu Birthday Celebrations8

9

Naga Babu Birthday Celebrations9

10

Naga Babu Birthday Celebrations10

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bobby
  • #Kalyan
  • #Megastar Chiranjeevi
  • #Nagababu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

22 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

24 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version