Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: 2024లో పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్.. ఎక్కడినుంచంటే?

Pawan Kalyan: 2024లో పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్.. ఎక్కడినుంచంటే?

  • July 20, 2023 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: 2024లో పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్.. ఎక్కడినుంచంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉండగా బ్రో మూవీ థియేట్రికల్ రిలీజ్ కు మరో 7 రోజుల సమయం మాత్రమే ఉంది. పవన్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా ప్రమోషన్స్ కు హాజరయ్యే అవకాశం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ 2024 ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్న ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరికేసింది. పవన్ 2024 ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారని ఈ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం భీమవరం అని సమాచారం. గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కు షాక్ తగిలినా ఈసారి మాత్రం అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ గాజువాక లేదా పిఠపురంలలో మరో నియోజకవర్గాన్ని ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తు దిశగా అడుగులు వేస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సంచలనాలు సృష్టిస్తాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే ప్రకటించిన సినిమాలు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని పవన్ పుట్టినరోజున కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లు, ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్లకు పవన్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. పవన్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. పవన్ కు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

5 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

7 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version