Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ సినిమాలో ఆ కోలీవుడ్ స్టార్ హీరో…!

పవన్ సినిమాలో ఆ కోలీవుడ్ స్టార్ హీరో…!

  • April 27, 2020 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమాలో ఆ కోలీవుడ్ స్టార్ హీరో…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వేణూ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు, బోణి కపూర్ లు నిర్మాతలు. ఈ చిత్రంతో పాటు క్రిష్ డైరెక్షన్లో కూడా పవన్ ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ లేదా ‘విరూపాక్ష’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత.

‘కోహినూర్ వజ్రం చుట్టూ ఈ చిత్రం కథ’ తిరుగుతుంది. పీరియాడిక్ డ్రామా అన్న మాట. పవన్ బందిపోటు అవతారంలో కనిపిస్తాడు. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈ చిత్రంలో పరభాషా నటుల్ని కూడా తీసుకుంటున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ను ఈ చిత్రంలో కీలక పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తుంది. తమిళంలో సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

Allu Arjun Following Jr NTR

‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు. ‘రెమో’ ‘సీమరాజా’ చిత్రాలు కూడా ఇక్కడ బాగానే ఆడాయి. ఎప్పటి నుండో స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించాలి అని శివ కార్తికేయన్ ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా లాంచ్ అవ్వడం అంటే అతని అదృష్టం అనే చెప్పాలి. అయితే పవన్ సినిమా నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AM Rathnam
  • #Director Krish Jagarlamudi
  • #pawan kalyan
  • #PSPK28
  • #Shiva Karthikeyan

Also Read

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

related news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

trending news

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

33 mins ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 hour ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

3 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

4 hours ago

latest news

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

33 mins ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

2 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

2 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

3 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version