Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కొత్త సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్ కొత్త సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • July 21, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కొత్త సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?

తెలుగు పరిశ్రమ కి అప్పట్లో రెండు కళ్ళు లాంటి హీరోలు ఎవరు అంటే ఎన్టీఆర్ – ఏఎన్నార్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళిద్దరి తరం తర్వాత కృష్ణ – శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి- బాలకృష్ణ ఇలా ప్రతీ తరానికి ఇద్దరు టాప్ హీరోలు ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉండే వాళ్ళు. అయితే నేటి తరం లో అలా పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు టాప్ 2 హీరోలని ఇండస్ట్రీ లో అందరూ అంటూ ఉంటారు.

టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ని తెచ్చిపెట్టింది వీళ్ళిద్దరే అని, ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం నువ్వా నేనా అనే రేంజ్ లో పెట్టే హీరోలు వీళ్ళే అని ట్రేడ్ బలంగా నమ్ముతుంది. వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క మల్టిస్టార్ సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం షేక్ అవుతాయని, కేవలం టాలీవుడ్ కి మాత్రమే కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని శాసిస్తారని అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు.

కానీ వీళ్లిద్దరి కాంబినేషన్ మల్టీస్టార్ సినిమా వచ్చే సంగతి దేవుడెరుగు, ఈమధ్య కాలం లో కనీసం వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క ఫోటో కూడా రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కలుసుకున్నారు కానీ విషాదకరమైన సందర్భం లో కలవబట్టి ఫ్యాన్స్ కూడా పెద్దగా థ్రిల్ అవ్వలేకపోయారు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా, లేకపోతే వీళ్లిద్దరు కలిసి ఫోటోలు దిగుతారా లేదా అనేది పక్కన పెడితే, మహేష్ బాబు అక్క గారు మంజుల త్వరలోనే తన నిర్మాణ సంస్థ ని తిరిగి ప్రారంభించబోతుందని.

ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తుందని, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందట. కనీసం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడైనా పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు కలుసుకుంటారో లేదో చూడాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #manjula
  • #Manjula Ghattamaneni
  • #pawan

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

55 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

1 hour ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

2 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

6 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

5 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version