Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ యమ స్టైలిష్ లుక్ అదుర్స్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ యమ స్టైలిష్ లుక్ అదుర్స్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

  • March 11, 2023 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ యమ స్టైలిష్ లుక్ అదుర్స్.. లేటెస్ట్ ఫోటో వైరల్!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న బ్రేక్ తీసుకుని తన జనసేన పార్టీ పనుల రీత్యా విజయవాడ బయలుదేరినట్టు తెలుస్తుంది. 2014 లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. మరో మూడు రోజుల్లో ఈ పార్టీ పెట్టి 9 ఏళ్ళు పూర్తికావస్తోంది.

ఈ సందర్భంగా మచిలీపట్నంలో ఓ మీటింగ్ పెట్టబోతున్నారు అని తెలుస్తుంది. అందుకే ఫ్లైట్ లో పవన్ కళ్యాణ్ విజయవాడకి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ గ్లాసెస్ అలాగే ఆర్మీ రంగు ఫాంటు వేసుకుని పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మార్చి 15వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉంటారని తెలుస్తుంది. అటు తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన ఓజి చిత్రానికి 10 రోజులు కాల్ షీట్లు కేటాయించారని సమాచారం. అటు తర్వాత హరీష్ శంకర్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రెండు సినిమాల కీలక షెడ్యూల్స్ అయిపోయాక మళ్ళీ సముద్రఖని సినిమా షూటింగ్లో పాల్గొంటారు పవన్.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari hara Veeramalu
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

2 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

9 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version