Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

  • November 23, 2025 / 04:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు సినిమాలు చేస్తారా, ఇప్పటివరకు ఓకే చేసిన సినిమాలు పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల మీదే దృష్టిపెడతారు అని అనుకున్నారంతా. అయితే ‘ఓజీ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ‘నేను సినిమాలు చేయడానికి రెడీ’ అంటూ సినిమా అభిమానుల మనసు ఖుషీ చేశాడు. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు పవన్‌ కొత్త సినిమా అంటూ ఏదీ అఫీషియల్‌గా అనౌన్స్‌ కాలేదు. అయితే దీనికి సంబంధించిన పనులు అయితే బ్యాగ్రౌండ్‌లో జరుగుతున్నాయట. ఈ క్రమంలో రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. అనే మాట వినిపిస్తోంది.

Pawan Kalyan

పవన్‌ కల్యాణ్‌ను గత కొన్ని నెలలుగా చూసతున్నవారికి ఆ ప్రాజెక్ట్‌లు ఏంటి, ఆ దర్శకులు ఎవరు, ఆ నిర్మాతలు ఎవరు అనేది అర్థమైపోతుంది. ఈ ఫార్ములాను వెనుక నుండి చూసుకుంటే తొలుత నిర్మాతల గురించి మాట్లాడాలి. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే రామ్‌ తాళ్లూరి అడ్వాన్స్‌ పవన్‌ కల్యాణ్‌ దగ్గర ఉంది. ఆయన కాకుండా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి పవన్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరు కాకుండా దిల్‌ రాజుకు ఓ సినిమా చేస్తారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది.

which movie of pawan will start first

కోలీవుడ్‌ నుండి కొత్తగా టాలీవుడ్‌కి వచ్చిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ కూడా ఓ సినిమా చేస్తారని టాక్‌. ఇక దర్శకుల విషయానికొస్తే.. రామ్‌ తాళ్లూరి సినిమాను సురేందర్‌ రెడ్డి హ్యాండిల్‌ చేస్తారని అనౌన్స్‌మెంట్‌ సమయంలోనే చెప్పేశారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తారని సమాచారం. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ సినిమాకు అయితే తమిళ దర్శకుడిని అనుకుంటున్నారట.

pawan kalyan shocking comments on reviewers

దిల్‌ రాజు అయితే అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులను అనుకుంటున్నారట. ఈ సినిమాలు కాకుందా ‘హరి హర వీరమల్లు 2’, ‘ఓజీ 2’ సినిమాలు ఉన్నాయి. ఇందులో తొలి సినిమా వచ్చే అవకాశం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పైన చెప్పిన సమీకరణాలు అన్నీ తేలితే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెండు సినిమాలు చేయాలని పవన్‌ అనుకుంటున్నారట.

సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

7 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

8 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

9 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

11 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version