Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అబ్బాయి కోసం బాబాయి కధ!

అబ్బాయి కోసం బాబాయి కధ!

  • August 5, 2016 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బాయి కోసం బాబాయి కధ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ…ఈ ఇద్దరు ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త దూరం అయ్యినట్లు కనిపిస్తుంది కానీ, అసలైతే వీళ్లంతా ఒకటే ఫ్యామిలీ. ఇక అదే క్రమంలో చిరు, పవన్ మధ్య ఏర్పడిన రాజకీయ భేదాల పుణ్యమా అని ఫ్యామిలీ అంతా పవన్ ను కాస్త దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అదే క్రమంలో పవన్ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మారి హంగామ సైతం చేస్తూ ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే….మీకు గుర్తుందా….పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నాను, ఆయన బ్యానర్ లో హీరోగా ఒక సినిమా చేస్తాను.

బాబాయ్ కాస్త ఫ్రీ అవ్వగానే మేమిద్దరం ఖచ్చితంగా ఒక సినిమా చేస్తాం. అంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఆ స్టేట్మెంట్ కి ప్రాణమా పోస్తు…..చరణ్ తో ఒక సినిమా నిర్మించే ప్లాన్ ఉంది అని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పాడు. అయితే వారి మధ్య ఉన్న భేదాలు మైండ్ లో పెట్టుకుని ఫ్యాన్స్ అంత ఇదంతా జరిగే పని కాదు అని లైట్ తీసుకున్నారు. అయితే ఇదంతా కామెడీ కాదు అని, నిజమే అనే…ఎవరు ఏమనుకున్నా ఈ చిత్రం తీసి తీరతాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. అదే క్రమంలో ఈ సినిమా కోసం కథల ఎంపిక లో బిజీ గా ఉన్నాడట. చరణ్ కోసం ఒక కథ కావాలి అని ఎలాంటిది అయితే బాగుంటుంది అని రామ్ చరణ్ సన్నిహితులతో పవన్ ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు అని సమాచారం. ఇదిలా ఉంటే ఈ కధల విషయంలో కొత్త ట్విష్ట్ ఒకటి ఇచ్చాడు పవన్. హరీష్ శంకర్ లేదా త్రివిక్రమ్ ఇద్దరిలో ఎవరో ఒకరి డైరెక్షన్ లో సినిమా ఉంటుంది. కానీ, కధ మాత్రం నేనే ఇస్తా అంటున్నాడు పవన్. ఈ విషయం తెలిసిన చెర్రీ పవన్ నిర్ణయానికి షాక్ అయ్యాడట. ఏది ఏమైనా…మెగా ఫ్యామిలీనా మజాకా!!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harish Shanker
  • #pawan kalyan
  • #Ram Charan
  • #trivikram

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

20 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

21 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

22 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version