Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఇకపై పవన్ కళ్యాణ్ నిర్మాత మాత్రమే.!

ఇకపై పవన్ కళ్యాణ్ నిర్మాత మాత్రమే.!

  • March 27, 2018 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇకపై పవన్ కళ్యాణ్ నిర్మాత మాత్రమే.!

రాజకీయాల్లోకి ఎంట్రీ అనంతరం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన మళ్ళీ సినిమాల్లో నటిస్తాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఆయన చిత్రపరిశ్రమకి దూరమవ్వడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేకపోయినా ఆయన స్థాపించిన “పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్” మాత్రం యాక్టివ్ గా ఉండబోతోందట. ఆ బ్యానర్ లో వరుసబెట్టి సినిమాలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం నితిన్ హీరోగా “చల్ మోహన్ రంగ” ఈ సంస్థలోనే రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా ఓ మెగా హీరోతో ఈ మెగా బ్యానర్ లో సినిమా తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నారట. ఈ సినిమా వివరాలు ఏమిటనేది త్వరలోనే తెలియజేస్తారట. సో, హీరోగా సినిమాలకు దూరమైనా.. ప్రొడ్యూసర్ గా మాత్రం తన అభిమానులకు దగ్గరగానే ఉంటాడనే విషయం తెలుస్తోంది. ఇకపోతే.. పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాల్లో నటించనున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని పవన్ స్నేహితులు వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #pawan kalyan
  • #Pawan kalyan Creative Works
  • #telugu news updates
  • #tollywood Political news

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

3 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

5 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

11 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

11 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

12 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

8 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

9 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

10 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

11 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version