Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: డెడ్‌లైన్‌ పెట్టి ఆ సినిమా స్టార్ట్‌ చేస్తున్న పవన్‌!

Pawan Kalyan: డెడ్‌లైన్‌ పెట్టి ఆ సినిమా స్టార్ట్‌ చేస్తున్న పవన్‌!

  • May 24, 2022 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: డెడ్‌లైన్‌ పెట్టి ఆ సినిమా స్టార్ట్‌ చేస్తున్న పవన్‌!

ఎవరు ఏం చేస్తున్నారో, లేక అలా రాసి పెట్టుందో తెలియదు కానీ… పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమాకు మాత్రం బాలారిష్టాలు తప్పడం లేదు. ఎప్పుడో మొదలై, ఈ పాటికి విడుదలవ్వాల్సిన సినిమా ఇంకా కొబ్బరికాయనే కొట్టుకోలేదు. జూన్‌ ఆఖరునో, జులైన మొదట్లోనే సినిమా షురూ అని అంటున్న ఈ సమయంలో మరో వార్త వచ్చి కలవరపెడుతోంది. అదే ‘వినోదాయ చిత్తాం’. ఆఁ! ఈ తమిళ సినిమా రీమేక్‌ పనులు చివరిదశకొచ్చాయట. అంతేకాదు త్వరలో కొబ్బరికాయ కూడా కొట్టేస్తారట.

తమిళంలో సముద్రఖని నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వినోదాయ చిత్తాం’. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావాలని చూస్తోంది జీ టీమ్‌. దీని కోసం పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. ఈ సినిమా విషయంలో పవన్‌ సానుకూలంగా ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమాలో సముద్రఖని పాత్రలో అంతగా హీరోయిజం ఉండదు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఆందోళన పడ్డారు. ఇలాంటి పాత్రలో పవన్‌ అంటే ‘నో’ అనుకున్నారు. కానీ అనుకున్నదే అవుతోంది. ఆ సినిమా స్టార్ట్‌ చేస్తున్నారట.

తెలుగులో కూడా సముద్రఖనినే దర్శకత్వం వహిస్తారట. బుర్రా సాయిమాధవ్‌ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారట. ఆ పని చివరికొచ్చిందట. ఇక ఈ సినిమాలో పవన్‌తోపాటు మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా నటిస్తున్నాడని టాక్‌. ఈ మొత్తం విషయాలపై త్వరలో క్లారిటీ ఇచ్చేస్తూ సినిమాను అనౌన్స్‌ చేస్తారట. అయితే జీ స్టూడియోస్‌తో పాటు మరో నిర్మాత కలసి ఈ సినిమా నిర్మిస్తారట. అదెవరు అనేది తెలియడం లేదు.

త్రివిక్రమ్‌ సొంత నిర్మాణ సంస్థ ఫార్య్చూస్‌ ఫోర్‌ సినిమాస్‌ ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతోందని టాక్‌. తెలుగుకు తగ్గట్లుగా, పవన్‌ ఇమేజ్‌కి సరితూగేలా సినిమాలో పాత్రల్ని మెరుగుపరిచేలా ప్రస్తుతం సినిమాలో మార్పులు జరుగుతున్నాయట. ఒకవేళ ఈ సినిమా మొదలైతే హరీశ్‌ శంకర్‌ సినిమా మరో రెండు నెలలు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ‘వినోదాయ చిత్తం’ రీమేక్‌కి పవన్‌ 40 నుండి 45 రోజులు డేట్స్‌ ఇస్తున్నాడట.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samudrakani
  • #Vinodhaya Sitham

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

50 mins ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

3 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

3 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

4 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

4 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 hour ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

2 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

6 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version