Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: కోరికతోనో, వ్యామోహంతోనో పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్

Pawan Kalyan: కోరికతోనో, వ్యామోహంతోనో పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్

  • February 3, 2023 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: కోరికతోనో, వ్యామోహంతోనో పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షో రెండో సీజన్ చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలను బాలయ్యతో పంచుకున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. పవన్ తో మాట్లాడుతూ.. ‘అసలు ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని బాలకృష్ణ అడిగారు. దానికి పవన్.. తను అసలు పెళ్లి చేసుకోవాలనుకోలేదని, బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నానని అన్నారు.

కానీ ఇప్పుడు చూస్తే నాకే ఇలా జరిగిందా..? అని అనిపిస్తుందని.. నేను చాలా సంప్రదాయంగా బతికే వ్యక్తిని అని చెప్పారు. మొదటి సంబంధం ఇంట్లో వాళ్లు చూసి చేశారని.. ఆ బంధంలో కొన్ని కుదరలేదు కాబట్టి విడిపోయామని అన్నారు. రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే.. ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదురా బాబు అని చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఒక వ్యక్తితో కుదరకపోవడంతో.. మరొకరిని చేసుకున్నానని..

వాళ్లతో కూడా కుదరకపోవడంతో.. ఇంకోసారి చేసుకున్నానని అన్నారు. కోరికతోనో, వ్యామోహంతోనో.. మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని.. అలా జరిగాయి అంతే అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయిందని అన్నారు. కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చారు. తన లైఫ్ లో చాలా మంది అధికారులను చూశానని.. తనను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాలు తనకంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. కానీ సంస్కారం అడ్డొచ్చి అలాంటి విషయాలను మాట్లాడనివ్వదని అన్నారు.

ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే.. తనకు ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారని.. అవతలి వాళ్లకు ఆ సంస్కారం లేదు కాబట్టే పదేపదే అలాంటి విషయాల గురించి మాట్లాడతారని అన్నారు. పవన్ చెప్పిందంతా విన్న బాలయ్య.. ‘ఇంకోసారి ఆయన(పవన్ కళ్యాణ్) గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

11 mins ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

27 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

18 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

18 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

8 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

9 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

1 day ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

1 day ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version