Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: బ్రో సినిమాలో పవన్ పాత్ర నిడివి.. అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో!

Pawan Kalyan: బ్రో సినిమాలో పవన్ పాత్ర నిడివి.. అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో!

  • July 15, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బ్రో సినిమాలో పవన్ పాత్ర నిడివి.. అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో!

పవన్ కళ్యాణ్… తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ‘బ్రో’ సినిమా ఈ నెల అంటే జూలై 28 న విడుదల కాబోతోంది. ఇందులో కాలం రూపం ధరించుకొని వస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ అలా కనిపించబోతున్నారు.తమిళంలో హిట్టైన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చాలా వరకు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉండగా.. బ్రో చిత్రానికి పవన్ కళ్యాణ్ 18 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారు. అప్పుడు ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతసేపు ఉంటుంది అనే డౌట్ అందరిలోనూ ఉంది.అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర 90 నిమిషాల పాటు ఉంటుందట.

మొదటి 20 నిమిషాలు (Pawan Kalyan) పవన్ పాత్ర కనిపించదట. అటు తర్వాత ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. అతని పాత్రకి ఫైట్స్ ఉండవు అని కొంతమంది అంటుంటే. ఒక ఫైట్ ఉంటుందని మరికొంతమంది అంటున్నారు. మై నేమ్ ఈజ్ మార్కండేయ పాట మాత్రమే పవన్ కళ్యాణ్ కోసం తీసారట. మరొకటి తేజు… హీరోయిన్ కి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Ketika Sharma a
  • #pawan kalyan
  • #PKSDT
  • #Sai Dharam Tej

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

19 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

22 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

21 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version