Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: మరో రీమేక్ లో పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: మరో రీమేక్ లో పవన్ కళ్యాణ్!

  • February 28, 2022 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మరో రీమేక్ లో పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి భీమ్లా నాయక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునే విధంగా ముందుకు వెళుతున్నాడు. ఈ సినిమా మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్లు అందుకుని నిర్మాతలు ఒక మంచి నమ్మకం ఏర్పరచింది. ఇక సోమవారం ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. సినిమా 108 కోట్ల టార్గెట్ ను ఎన్ని రోజులు పూర్తి చేస్తుంది అనే విషయం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సోమవారం కలెక్షన్స్ ని బట్టి పరిస్థితి ఏమిటి అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎలక్షన్స్ లో బిజీ అవ్వడం కంటే ముందే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ భీమ్లా నాయక్ రెండు కూడా రీమేక్ సినిమాలు కాగా మరో రెండు రీమేక్ సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ లైన్ లో పెడుతూ ఉండడం విశేషం.

సముద్రఖని దర్శకత్వంలో ఒక తమిళ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో తమిళ సినిమా రీమేక్ పై కూడా పవన్ కళ్యాణ్ ని చర్చలు జరిపినట్లు సమాచారం. కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ నటించిన తెరి సినిమా తెలుగులో కూడా రీమేక్ చేయనున్నట్లుగా గతంలో చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ సినిమాను తమిళంలో అట్లీ దర్శకత్వం వహించగా అందులో విజయ్ పోలీస్ పాత్రలో కనిపించాడు.

Policeodu, Vijay, Samantha, Amy Jackson, Atlee, G.V.Prakash Kumar

ఇక మరోసారి పవన్ పోలీస్ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ సన్నిహితులు సలహా ఇచ్చారట. డివివి దానయ్య నిర్మాతగా ఆ సినిమా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ పనులు కూడా మొదలవుతాయి అని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #pawan kalyan
  • #Theri
  • #Vijay

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

15 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

6 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

7 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

8 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

9 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version