Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » పవన్‌ – సాయితేజ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అంటున్నారు.. ఎప్పుడంటే?

పవన్‌ – సాయితేజ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అంటున్నారు.. ఎప్పుడంటే?

  • February 25, 2023 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్‌ – సాయితేజ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అంటున్నారు.. ఎప్పుడంటే?

సినిమా మొదలుపెట్టకముందే రిలీజ్‌ డేట్‌లు చెప్పేవారు ఒకప్పుడు. అయితే మన దగ్గర ఇలాంటివి తక్కువ కానీ.. బాలీవుడ్‌లో ఎక్కువగా ఉండేవి. అయితే కరోనా పరిస్థితుల తర్వాత.. మొత్తంగా మారిపోయింది. ఏ సినిమా కూడా అనుకున్న సమయానికి రావడం లేదు. దీంతో సినిమా రిలీజ్‌ డేట్‌ చెబితే నమ్మకలేకపోతున్నారు. పూర్తయి, విడుదలకు సిద్ధమైన సినిమాల తేదీల విషయంలోనూ అంతే. అలాంటిది షూటింగ్‌ మొదలుపెట్టి రెండు రోజులే అయిన సినిమా రిలీజ్‌ డేట్‌ చెబితే నమ్మగలరా? కానీ ఓ సినిమా డేట్ అలా బయటకు వచ్చింది.

పవన్‌ కల్యాణ్‌ – సాయితేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఆయనే నటించి రూపొందించిన ‘వినోదాయ చిత్తాం’ సినిమాకు ఇది రీమేక్‌. త్రివిక్రమ్‌ అన్నీ తానై ఈ రీమేక్‌ను ముందుకు నడిపిస్తున్నారని టాక్‌. ఈ సినిమా ఇటీవల ముహూర్తం జరుపుకుంది. ఆ రెండో రోజే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలైంది. మరో మూడు వారాల్లో పవన్‌ పాత్ర షూటింగ్‌ కూడా అయిపోతుంది. ఈ నమ్మకంతో ఏమో సినిమా రిలీజ్‌కి ముహూర్తం కూడా పెట్టేశారని టాక్‌.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమాను ఆగస్టు రెండో వారం లేదా నాలుగో వారంలో రిలీజ్‌ చేస్తారని సమాచారం. ప్రస్తుత ప్లానింగ్‌ ప్రకారం అయితే జూలై ఆఖరులోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల‌ని టార్గెట్‌ పెట్టుకున్నారట. అయితే పవన్‌ సినిమాలు ఏవీ అనుకున్నది అనుకున్నట్లు ముందుకు వెళ్లడం లేదు. దీంతో ఇంత ఎర్లీగా బయటకొచ్చిన రిలీజ్‌ డేట్‌ను నమ్మలేకపోతున్నారు ఫ్యాన్స్‌. అయితే అంతా పక్కాగా ప్లాన్‌ చేసుకొని చేస్తున్నారని.. కాబట్టి ఆగస్టు రిలీజ్‌ పక్కా అంటున్నారు.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. అనుకోకుండా ప్ర‌మాదంలో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌నేది పాయింట్‌. ఈ సినిమాకు ‘దేవ‌ర‌’, ‘దేవుడు’ అనే పేర్లు ప‌రిశీల‌న‌ల‌తో ఉన్న‌ట్లు టాక్‌. పవన్‌ పార్ట్‌ షూటింగ్‌ అయిపోగానే సినిమా టైటిల్‌ విత్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Vinodhaya Sitham

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

59 mins ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 min ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version