Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా పవన్ కళ్యాణ్, సమంత!

చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా పవన్ కళ్యాణ్, సమంత!

  • February 1, 2017 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా పవన్ కళ్యాణ్, సమంత!

యువ సామ్రాట్ నాగ చైతన్యతో నిశ్చితార్ధం జరిగిన ఆనందంలో ఉన్న టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంతకు మరో అరుదైన గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపడటానికి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా అక్కినేని వారి కోడ‌లు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండ‌టానికి ఒప్పుకున్నందుకు సమంతకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా థ్యాంక్స్ చెప్పారు. అందుకు “అది నా బాధ్య‌త‌.

నా మీదున్న కొత్త బాధ్య‌త‌కు ప‌ని చేయ‌డానికి ఎంతో ఆతృత‌తో ఉన్నాను” అంటూ ఆమె రీ ట్వీట్ చేశారు. కొన్ని రోజులు క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా బావ మరదళ్లు.. (అత్తారింటికి దారేది సినిమాలోని వ‌రుస ప్ర‌కారం) చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం చేనేత కార్మికుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇక తమ జీవితాలు బాగుపడుతాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Handloom ambassadors
  • #pawan kalyan
  • #Samantha
  • #TSCO Handloom ambassadors

Also Read

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

3 hours ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

6 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

6 hours ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

5 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

5 hours ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

6 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

6 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version