Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: మరో సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?

Pawan Kalyan: మరో సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?

  • August 16, 2023 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మరో సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తాజాగా పవన్ మాట్లాడుతూ అక్రమాస్తులు, దోపిడీ గురించి సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చేవారికి గిఫ్ట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధంగా చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా తాను పాలన సాగిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న స్కీమ్స్ తో పోల్చి చూస్తే బెస్ట్ స్కీమ్స్ ను అమలు చేస్తామని పవన్ కామెంట్లు చేశారు. తమ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పని చేస్తానని పవన్ అన్నారు.

ప్రజా కోర్టు పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయనున్నానని పవన్ వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బలిదానాలు చేసిన మహనీయులను గౌరవించుకుంటామని పవన్ పేర్కొన్నారు. తమ పార్టీ మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందని సమాచారం అందుతోంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

28 mins ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

1 hour ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

4 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

8 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

3 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version