Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Akira Nandan: థియేటర్లో బ్రో సినిమాని చూసిన అకీరా… చుట్టుముట్టిన అభిమానులు!

Akira Nandan: థియేటర్లో బ్రో సినిమాని చూసిన అకీరా… చుట్టుముట్టిన అభిమానులు!

  • July 28, 2023 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira Nandan: థియేటర్లో బ్రో సినిమాని చూసిన అకీరా… చుట్టుముట్టిన అభిమానులు!

భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు చూడటం కోసం థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కనుక చూస్తే వచ్చే కిక్కే వేరు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతుంది అంటే సెలబ్రిటీలు కూడా ఫస్ట్ షో చూడడం కోసం థియేటర్లకు తరలి వస్తుంటారు. ఇకపోతే నేడు బ్రో సినిమా విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ కుమారుడు జూనియర్ పవర్ స్టార్ అఖీరా నందన్ సైతం థియేటర్లో తన తండ్రి సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన హుడీ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు.

ఇక నేడు ఉదయం ఫస్ట్ షోలో భాగంగా అకిరా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ లో ఉన్నటువంటి సుదర్శన్ 35 MM లో సందడి చేశారు. అయితే ఈ థియేటర్లో అకిరాను చూడగానే ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గోల చేశారు. జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అకీరాను (Akira Nandan) చూడగానే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున గోల చేస్తూ రచ్చ చేశారు.

ఈ థియేటర్లో పవన్ కళ్యాణ్ సినిమా చూసిన అనంతరం అకిరా తిరిగి ప్రయాణం అవుతుండగా ఆయన కారు వద్దకు వెళ్లడానికి ఎంతో సమయం పట్టింది. అభిమానులు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా వారి నుంచి కారు వద్దకు తీసుకెళ్లడానికి బౌన్సర్లు ఎంతో కష్టపడ్డారు. అకిరా ఇండస్ట్రీలోకి రాకనే ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంటే ఈయన కనుక సినిమాలలోకి వస్తే ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటారో చెప్పాల్సిన పని లేదు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira
  • #Akira Nandan
  • #Bro Movie
  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

9 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 days ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 days ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 days ago

latest news

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

8 hours ago
Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

1 day ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version