Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ – సుజీత్‌ సినిమా మీద ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. అదే జరిగితే!

Pawan Kalyan: పవన్‌ – సుజీత్‌ సినిమా మీద ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. అదే జరిగితే!

  • March 29, 2023 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ – సుజీత్‌ సినిమా మీద ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. అదే జరిగితే!

పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లుగతా జరిగే త్వరలో షూటింగ్‌ కూడా మొదలవుతుంది అంటున్నారు. ఆ సంగతి, ముచ్చట్లు తర్వాత పెడదాం. ఎందుకంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా మరో నాలుగు భాషల్లో రూపొందబోతోంది. అఁ.. అవును మీరు అనుకుంటున్నదే. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.

డీవీవీ దాన్య నిర్మాణంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందబోయే ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ రిజిస్టర్‌ చేశారు అనేది లేటెస్ట్‌ టాక్‌. ఐదు భాషల్లో ఈ టైటిల్‌ రిజిస్టర్‌ అయ్యింది అని చెబుతున్నారు. అయితే ఐదు వేర్వేరు టైటిల్స్‌ కాకుండా.. ఎక్కడైనా అర్థమయ్యేలా, బజ్‌ ఉండేలా కామన్‌ టైటిల్‌ను ఎంచుకుని ఓకే చేశారు అని చెబుతున్నారు. సినిమా ఓపెనింగ్‌ రోజే ఆ టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తారు అని కూడా అంటున్నారు. ‘ఓజి.. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, రిజిస్టర్‌ చేసేశారట.

హీరో అభిమాని.. ఆ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో మొన్నీమధ్య సంక్రాంతికి టాలీవుడ్‌లో చూశాం. బాబీ కొల్లి, గోపీచంద్‌ మలినేని అలా వచ్చిన మంచి విజయాలు అందించారు. ఇప్పుడు సుజీత్‌.. పవన్‌ కల్యాణ్‌కు ఎంత అభిమాని అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ లెక్కన అతని నుండి ఎలాంటి సినిమా వస్తుందో ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ఈ మేరకు టీమ్‌ కథను ఓవైపు పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుండగా, ఆయన ముంబయిలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి షూటింగ్‌ స్పాట్స్‌ ఫైనల్‌ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం పవన్‌ (Pawan Kalyan) హైదరాబాద్‌ దాటి వెళ్లబోతున్నారు. అదేంటి ఎప్పుడూ వెళ్లలేదా అని అంటారా? గత కొన్నేళ్లుగా పవన్‌ తన సినిమాల షూటింగ్‌లు అన్నీ హైదరాబాద్‌లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం ముంబయి వెళ్తారు అని సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth
  • #Dvv Danayya
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

12 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

12 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

2 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

3 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

18 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

19 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version