Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బ్యాడ్ ‘టాక్’కు సర్దార్ రెస్పాన్స్!!!

బ్యాడ్ ‘టాక్’కు సర్దార్ రెస్పాన్స్!!!

  • March 28, 2016 / 05:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్యాడ్ ‘టాక్’కు సర్దార్ రెస్పాన్స్!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ పాటలు ఇప్పటికే విడుదల అయ్యాయి. అభిమానుల్ని అయితే పూర్తిగా ఆకట్టుగోగలిగాయి కానీ సామాన్య ప్రేక్షకుణ్ణి మాత్రం కాస్త నిరాశ పరిచాయి అనే చెప్పాలి. ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సర్దార్ పాటలు విడుదల అయినప్పటినుంచీ ఈ సినిమాపై బ్యాడ్ పబ్లిసిటీ మొదలయింది. సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అని సాక్షాత్తూ ఫాన్స్ సైతం చెప్పుకుంటూ ఉండడంతో దీనిపై తీవ్ర మదనపడుతున్నారు చిత్ర యూనిట్. ఇంతకీ ఈ బ్యాడ్ టాక్ కి అసలు కారణం ఎవరు అంటే….సాక్షాత్తూ పవన్ కల్యాణ్ అని తెలుస్తుంది.

అదేంటి ఈ సినిమాకి అన్నీ తానై నడిపించిన పవన్ కల్యాణ్…ఈ సినిమా నెగెటివ్ టాక్ కు కారణం ఎలా అవుతాడు అంటే….”అన్నీ తనై నడిపించడం” వల్లనే అంటున్నారు అభిమానులు. పవన్ ఒక హీరో, కానీ గతంలో పవన్ దర్శకుడి అవతారం ఎత్తి మెగా ఫోన్ పట్టుకున్నాడు. ‘జానీ’ అనే సినిమాని తనే డైరెక్ట్ చేశాడు. ఏమయ్యింది కట్ చేస్తే…సినిమా మామూలు ఫ్లాప్ కాదు. డిజాస్టర్ కే డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు సర్దార్ పరిస్థితి అంతే ఎందుకంటే…సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబి అని అధికారికంగా వినిపిస్తున్నప్పటికీ…అసలు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అనే అందరూ అనుకుంటున్నారు…అంటున్నారు కూడా. మరి ఇదే నిజం అయితే సర్దార్ మరో జానీ అవుతుందా అన్న అనుమానం ఫాన్స్ లో బలంగా ఉంది. మరి దీనిపై పవన్ ప్రెస్ మీట్ ని పెట్టి, సర్ధార్ గబ్బర్ సింగ్ పై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చేందకు రెడీగా ఉన్నాడని చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh
  • #Sardaar GabbarSingh

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

39 mins ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

22 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

24 hours ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

3 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version