Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా టైటిల్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా టైటిల్ ఫిక్స్

  • October 4, 2016 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా టైటిల్ ఫిక్స్

టాలీవుడ్ లో పవర్ స్టార్  పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కి భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జల్సా’ సూపర్ హిట్ కాగా, ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్లీ వీరిద్దరిని హారికా హాసిని క్రియేషన్స్ వారు కలిపారు. పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్లో నిర్మాత ఎస్. రాధ కృష్ణ భారీ బడ్జట్ తో మూవీ నిర్మించేందుకు సిద్ధమయిపోయారు.

తాజా గా ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. “దేవుడే దిగివచ్చిన..” అనే పేరుని రిజిస్టర్ చేసినట్లు సమాచారం. మాటల మాంత్రికుడు ప్రస్తుతం ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు  డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్  ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత కొత్త సినిమా గురించి వెల్లడించనున్నారు. ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #power star
  • #trivikram
  • #Trivikram movies

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

36 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

52 mins ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

5 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version