Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘గుంటూరు కారం’ కోసం ‘జల్సా’ను రిపీట్‌ చేస్తున్న త్రివిక్రమ్‌… కానీ రివర్స్‌లో…!

Pawan Kalyan: ‘గుంటూరు కారం’ కోసం ‘జల్సా’ను రిపీట్‌ చేస్తున్న త్రివిక్రమ్‌… కానీ రివర్స్‌లో…!

  • September 5, 2023 / 10:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘గుంటూరు కారం’ కోసం ‘జల్సా’ను రిపీట్‌ చేస్తున్న త్రివిక్రమ్‌… కానీ రివర్స్‌లో…!

టాలీవుడ్‌లో మోస్ట్‌ డౌట్‌ఫుల్‌ అండ్‌ ఇన్‌కన్‌సిస్టటెంట్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడిప్పుడే స్పీడందుకుంటోంది. చాలా నెలల క్రితమే అనౌన్స్‌ అయ్యి… నానా స్టాపులతో మొదలైన ఈ సినిమా షూటింగ్‌… ఇప్పుడు మళ్లీ ఓ లెవల్‌లోకి వచ్చింది అంటున్నారు. మహేష్‌ మీద సోలో లాంగ్‌ షూట్‌ చేస్తున్నారని లేటెస్ట్‌ టాక్‌. ఆ విషయాల సంగతి పక్కనపెడితే..

మరో ఆసక్తికర విషయం ఈ సినిమా గురించి బయటికొచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ… పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి మాత్రం ఫుల్‌ కిక్‌ ఇచ్చే న్యూస్‌. ఇదేంటి పొరబడ్డాం అనుకుంటున్నారా? మహేష్‌ సినిమా గురించి చెబుతూ పవన్ ఫ్యాన్స్‌ అని రాశాం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే… ఎందుకంటే ‘గుంటూరు కారం’ సినిమాలో పవన్‌ కూడా భాగం కాబోతున్నాడు అనేది లేటెస్ట్‌ పుకారు. ‘గుంటూరు కారం’ సినిమాకు పవన్ కల్యాణ్‌ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అనేది లేటెస్ట్‌ పుకారు.

గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. కథ పరంగా నేపథ్యానికి ప్రాధాన్యత ఉందట. ఆ విషయాన్ని స్టార్‌ హీరోతో చెప్పిస్తే బాగుంటుంది అని త్రివిక్రమ్‌ అనుకుంటున్నారట. ఈ మేరకు ఆ పనిని పవన్‌ చేస్తారు అని లేటెస్ట్‌ పుకారు. ఒకవేళ పవన్‌ ఈ పని చేస్తే మహేష్‌క రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే గతంలో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) – త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘జల్సా’ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

ఇక ‘గుంటూరు కారం’ సినిమా సంగతి చూస్తే.. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారని టాక్‌. వచ్చే సంక్రాంతిని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఈ విషయంలోనూ డౌట్స్‌ ఉన్నప్పటికీ… ఇటీవల మహేష్‌ ఓ ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చేశాడు.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

29 seconds ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

27 mins ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

1 hour ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version