Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కథ ఇదేనా.. ఏమైందంటే?

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కథ ఇదేనా.. ఏమైందంటే?

  • September 7, 2023 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కథ ఇదేనా.. ఏమైందంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా కథకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. వైరల్ అవుతున్న కథ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో జోజాస్ గంభీర రోల్ లో కనిపించనున్నారు. టూరిస్ట్ బాయ్ అయిన ఓజాస్ గంభీర ఒకానొక సందర్భంలో బాంబేకు వచ్చి ఊహించని కారణాల వల్ల గ్యాంగ్ స్టర్ గా మారతారు.

క్రైమ్, మాఫియాలలో తిరుగులేని ఆధిపత్యంతో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనకంటూ సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు. అయితే ఓజీని ఏం చేయలేని శత్రువులు ఓజీ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంపేస్తారు. తన కుటుంబాన్ని చంపిన వాళ్లపై కూడా ఓజీ ప్రతీకారం తీర్చుకుంటారని ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఓజీ మళ్లీ మాఫియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులకు చెక్ పెడతారని సమాచారం.

కథ రొటీన్ గా ఉన్నా కథనం కొత్తగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఓజీ మూవీలో గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. సుజీత్ ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. డిసెంబర్ నెల సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఓజీ సినిమా (OG Movie) కోసం 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలు ఖర్చు చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా మేకర్స్ ఈ సినిమాపై హైప్ అంతకంతకూ పెంచుతున్నారు. ఓజీ సినిమాకు విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఓజీ సినిమా రిలీజ్ తర్వాత కూడా భారీ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

4 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

5 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

6 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

13 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

4 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

12 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version