Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

  • May 18, 2026 / 01:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

ఈ మధ్య అనే కాదు.. సినిమా మొదలుపెట్టి.. రామ్‌చరణ్‌ ఫస్ట్‌ లుక్‌ బయటకు వచ్చినప్పటి నుండి ఇటు మెగా ఫ్యాన్స్‌.. అటు క్రిటిక్స్‌ నుండి వినిపిస్తున్న మాట ‘ఈ సినిమా ‘రంగస్థలం’ సినిమాను మించి ఉంటుంది’ అని. దానికి కారణం సినిమా నేపథ్యం, చరణ్‌ లుక్‌, దర్శకుడి బ్యాగ్రౌండ్‌ ఇలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ‘పెద్ది’ సినిమాను ఏ సినిమాను ఢీ కొట్టడానికి రెడీ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఆ సినిమా సెట్‌లోనే అంతా జరిగిందట. ఈ విషయాన్ని సినిమా నిర్మాత వెంకట సతీశ్ కిలారు చెప్పారు.

Peddi

వృద్ధి సినిమాస్‌ పేరుతో ఓ సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చారు వెంకట సతీశ్‌ కిలారు. అంతకుముందు ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌ సన్నిహితులు అని సమాచారం. ఆ అనుబంధంతోనే ఏమో ఓ రోజు ఆ సినిమా సెట్‌లో రామ్‌చరణ్‌ – వెంకట సతీశ్‌ కిలారు మాట్లాడుకుంటున్నప్పుడు ‘మాకో సినిమా చేయాలి’ అని వెంకట సతీశ్‌ కిలారు అడిగారట. దానికి చరణ్‌ తప్పకుండా చేస్తానని చెప్పారట. అలా ఆ రోజు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ‘పెద్ది’ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారని నిర్మాత చెప్పారు.

తాను తలచుకుంటే అయ్యే సినిమా ‘పెద్ది’ కాదని.. రామ్‌ చరణ్‌ అవకాశం ఇవ్వడంతోనే ఈ సినిమా అయిందని చెప్పారు. ఈ సినిమాకి ఓ గొప్ప టీమ్‌ కుదిరిందని చెప్పిన నిర్మాత.. మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, ఆర్ట్‌ డైరక్టర్‌ అవినాశ్‌ కొల్లా ఇలా అందరూ అద్భుతంగా కుదిరారు అని చెప్పారు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ, టినూ ఆనంద్‌ బాగా కుదిరారు అని చెప్పారు.

తక్కువ సినిమాలైనా సరే, మంచి సినిమాలే చేయాలన్నది తన తపన అని వెంకట సతీశ్‌ కిలారు చెప్పారు. వ్యవసాయం కుటుంబం నుండి వచ్చినవాడిని అని తన బ్యాగ్రౌండ్‌ చెప్పారు. ఇక ఆయన రెండో సినిమాగా బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కాంబో రిపీట్‌ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది.3

వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan
  • #Rangasthalam

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

3 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version